Home న్యూస్ హిస్టారికల్ 1st వీక్…7వ రోజు ఊచకోత…సంక్రాంతికి వస్తున్నాం 7 డేస్ టోటల్ కలెక్షన్స్!!

హిస్టారికల్ 1st వీక్…7వ రోజు ఊచకోత…సంక్రాంతికి వస్తున్నాం 7 డేస్ టోటల్ కలెక్షన్స్!!

0

రిలీజ్ అయిన రోజు నుండి ఊహకందని హౌస్ ఫుల్ షోలతో ఫ్యామిలీ ఆడియన్స్ ను ఓ రేంజ్ లో థియేటర్స్ కి రప్పించి ఊహకందని కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) అనిల్ రావిపూడి ల సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam Movie) మొదటి వారాన్ని సెన్సేషనల్ కలెక్షన్స్ తో పూర్తి చేసుకుంది…

6 రోజుల ఫెస్టివల్ వీక్ తర్వాత 7 వ రోజున మొదటి వర్కింగ్ డే లోకి ఎంటర్ అయిన సినిమా మంచి హోల్డ్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర చూపించి అనుకున్న అంచనాల కన్నా బెటర్ గా పెర్ఫార్మ్ చేసి వర్కింగ్ డే టెస్ట్ లో సూపర్ సక్సెస్ ఫుల్ గా నిలిచింది…

Sankranthiki Vasthunam 6 Days Total WW Collections!!

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 7వ రోజున వర్కింగ్ డే లో 5.5-6 కోట్ల రేంజ్ దాకా షేర్ ని అందుకోవచ్చు అనుకుంటే అనుకున్న అంచనాలను మించి పోయిన సినిమా ఏకంగా 6.30 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది ఇప్పుడు…

ఇక్కడ కంప్లీట్ గా ఇతర సంక్రాంతి మూవీస్ ని డామినేట్ చేయగా ఓవర్సీస్ లో కూడా ఇదే రేంజ్ లో డామినేట్ చేసిన సంక్రాంతికి వస్తున్నాం టోటల్ గా 7వ రోజున వరల్డ్ వైడ్ గా 7.25 కోట్ల షేర్ ని అందుకోగా 13 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని కుమ్మేసింది…

దాంతో టోటల్ గా సినిమా మొదటి వారంలో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Sankranthiki Vasthunam 7 Days Total World Wide Collections Report(Inc GST)
👉Nizam: 28.04CR
👉Ceeded: 13.29CR
👉UA: 12.92CR
👉East: 9.98CR
👉West: 6.46CR
👉Guntur: 8.17CR
👉Krishna: 7.35CR
👉Nellore: 3.34CR
AP-TG Total:- 89.55CR(143.25CR~ Gross)
👉KA+ROI: 5.65Cr
👉OS – 12.10Cr****approx
Total WW Collections: 107.30CR(Gross- 183.35CR~)

ఓవరాల్ గా 42.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా టార్గెట్ మీద ఏకంగా 64.80 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని ఊహకందని డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతుంది. ఇక మిగిలిన రన్ లో సినిమా లాభాలను ఇంకా ఎంతవరకు పెంచుకుంటుందో చూడాలి ఇప్పుడు….

Sankranthiki Vasthunam 1st Week (7 Days) Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here