Home న్యూస్ ఇండియన్ హిస్టరీలో ఎపిక్ ట్రోల్స్…ఆదిపురుష్ కి 1 ఏడాది…బిజినెస్ అండ్ కలెక్షన్స్ ఇవే!

ఇండియన్ హిస్టరీలో ఎపిక్ ట్రోల్స్…ఆదిపురుష్ కి 1 ఏడాది…బిజినెస్ అండ్ కలెక్షన్స్ ఇవే!

0

ఏడాది క్రితం ఆడియన్స్ ముందుకు వచ్చిన బిగ్ పాన్ ఇండియా మూవీ అయిన రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన ఆదిపురుష్(Adi Purush) మూవీ రిలీజ్ అయిన రోజు….సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఇండియన్ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్ తో రికార్డులను క్రియేట్ చేయడానికి ఆదిపురుష్ సినిమా రాబోతుందని అందరూ అనుకున్నారు…

అంతకన్నా ముందు తక్కువ బడ్జెట్ తో డైరెక్టర్ ఓం రౌత్ తీసిన తానాజీ ఎపిక్ బ్లాక్ బస్టర్ అవ్వడం, రామాయణాన్ని బేస్ చేసుకుని తీసిన సినిమా అవ్వడంతో అనౌన్స్ మెంట్ నుండి మరో లెవల్ లో అంచనాలు ఏర్పడ్డ ఈ సినిమా టీసర్ రిలీజ్ నుండి వరుసగా క్వాలిటీ పరంగా విజువల్స్ పరంగా టేకింగ్ పరంగా విమర్శలను ఎదురుకోగా..

రిలీజ్ ను పోస్ట్ పోన్ చేసుకుని మళ్ళీ ఫ్రెష్ గా చేస్తున్నామంటూ చెప్పినా కూడా జూన్ లో రిలీజ్ అయిన సినిమాను చూసిన ఆడియన్స్ ఇండియన్ సినిమా హిస్టరీలో రామాయణాన్ని బేస్ చేసుకుని తీసిన సినిమాల్లో ఏ సినిమా ఫేస్ చేయని ట్రోల్స్ ని ఫేస్ చేసింది…అలాంటి ట్రోల్స్ ని ఫేస్ చేసిన ఈ సినిమా 242 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….

Adipurush Final Total WW Collections report
👉Nizam: 39.20Cr(inc All)
👉Ceeded: 10.78CR
👉UA: 10.70Cr
👉East: 6.22Cr
👉West: 5Cr
👉Guntur: 6.80Cr
👉Krishna: 4.85Cr
👉Nellore: 2.70Cr
AP-TG Total:- 86.25CR(138.55Cr~ Gross)|
👉Karnataka: 12.45Cr
👉Tamilnadu: 2.48Cr
👉Kerala: 0.87Cr
👉Hindi+ROI: 70.25Cr~
👉OS – 24.80Cr~
Total WW: 197.10CR(397.50CR~ Gross)(81.15% Recovery)

ప్రభాస్ స్టార్ డం అలాగే నార్త్ లో రామాయణంపై ఉన్న ప్రేమ వలన ఎంతో కొంత కలెక్షన్స్ ని అందుకున్న ఈ సినిమా, అనౌన్స్ మెంట్ టైం ఎక్స్ పెర్టేషన్స్ ను అందుకునేలా సినిమాను తీసి ఉంటే ఇండియన్ హిస్టరీలో నిలిచిపోయే రికార్డులు నమోదు అయ్యి ఉండేవి, కానీ డైరెక్టర్ తీసిన విధానం వలన భారీ బడ్జెట్ మూవీస్ లో బిగ్గెస్ట్ ట్రోల్స్ ని ఫేస్ చేసిన సినిమాగా నిలిచిపోయిన ఈ సినిమా వచ్చి ఏడాది పూర్తి అయ్యింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here