సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ మూవీ అన్నట్టే తెలుగు లో పెద్దన్న పేరుతో రిలీజ్ అవ్వగా సినిమా ఇక్కడ కలెక్షన్స్ పరంగా తీవ్రంగా నిరాశ పరిచింది, తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజే అంచనాలను తప్పిన ఈ సినిమా రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మరింత డ్రాప్స్ ను సొంతం చేసుకుని నిరాశ పరించింది. సినిమా 63 లక్షల రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాలలో 2 వ రోజు సొంతం చేసుకుంది.
సినిమా బాక్స్ అఫీస్ బ్రేక్ ఈవెన్ దృశ్యా ఈ కలెక్షన్స్ అస్సలు సరిపోవు అనే చెప్పాలి. సినిమా డిసాస్టర్ టాక్ ఇక్కడ కచ్చితంగా గట్టి ఇంపాక్ట్ నే క్రియేట్ చేసింది అని చెప్పాలి. మొత్తం మీద 2 రోజుల టోటల్ తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే….
👉Nizam: 79L
👉Ceeded: 36L
👉UA: 23L
👉East: 16L
👉West: 12L
👉Guntur: 29L
👉Krishna: 15L
👉Nellore: 13L
AP-TG Total:- 2.23CR(3.45CR~ Gross)
13 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అందుకోవాలి అంటే సినిమా ఇంకా 10.77 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. ఇక తమిళనాడులో రెండో రోజు 19.8 కోట్ల గ్రాస్ ను అందుకుంది…
ఇది అక్కడ వన్ ఆఫ్ బిగ్గెస్ట్ రికార్డ్ కాగా టోటల్ గా 2 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్కలు ఈ విధంగా ఉన్నాయి….
Tamil Nadu : 44.45cr (23.60cr)
Karnataka : 5.6cr (2.7cr)
AP/TS : 3.45cr (2.23cr)
Kerala : 1.5cr (0.70cr)
Rest of India : 1.4cr (0.65cr)
Total India: 56.40Cr(29.88Cr)
Overseas – 22Cr(10.80Cr)***
Total WW: 78.4CR(40.68CR Share)
సినిమా తమిళ్ బిజినెస్ ఏమి కూడా రివీల్ చేయలేదు, అయినా కానీ సినిమా కి వచ్చిన టాక్ కి ఈ రేంజ్ కలెక్షన్స్ భీభత్సం సృష్టించడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. సినిమా తెలుగు తమిళ్ రెండు చోట్లా డిసాస్టర్ టాక్ తెచ్చుకున్నా తమిళ్ లో సినిమా కలెక్షన్స్ మరో లెవల్ లో ఉన్నాయని చెప్పాలి. ఇక మూడో రోజు సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.