బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు ఆర్ ఆర్ ఆర్ మూవీ ఆల్ టైం రికార్డులతో ఊచకోత కోసింది. తెలుగు రాష్ట్రాలలో ఆల్ టైం భీభత్సం అనిపించే రేంజ్ లో వసూళ్ళ ని సొంతం చేసుకున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ ప్రీవియస్ రికార్డుల బెండు తీసి సరికొత్త రికార్డులను నమోదు చేసింది… 28 కోట్ల నుండి 30 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుంది అనుకుంటే ఏకంగా 31 కోట్ల మార్క్ ని…
అధిగమించి 31.63 కోట్ల షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది… ఇక హిందీ లో రెండో రోజు ఎక్స్ లెంట్ ట్రెండ్ ని చూపెట్టిన సినిమా అక్కడ సాలిడ్ గ్రోత్ ని సొంతం చేసుకుంది. ఇక రెండో రోజు మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో సినిమా సాధించిన మమ్మోత్…
ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
👉Nizam: 15.10Cr
👉Ceeded: 5.50Cr
👉UA: 3.98Cr
👉East: 1.58Cr
👉West: 95L
👉Guntur: 1.81Cr
👉Krishna: 1.86Cr
👉Nellore: 85L
AP-TG Total:- 31.63CR(47.50CR~ Gross)
ఈ రేంజ్ కలెక్షన్స్ చాలా సినిమాల ఫస్ట్ డే కలెక్షన్స్ కి సమానం అని చెప్పాలి…
ఇక సినిమా 2 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 38.45Cr
👉Ceeded: 22.50Cr
👉UA: 11.40Cr
👉East: 6.97Cr
👉West: 6.88Cr
👉Guntur: 9.61Cr
👉Krishna: 6.07Cr
👉Nellore: 3.86Cr
AP-TG Total:- 105.74CR(152.50CR~ Gross)
👉KA: 12.60Cr
👉Tamilnadu: 10Cr
👉Kerala: 3.10Cr
👉Hindi: 21.50Cr
👉ROI: 3.30Cr
👉OS – 46.20Cr
Total WW: 202.44CR(Gross- 356CR+)
మొత్తం మీద సినిమా రెండో రోజు వరల్డ్ వైడ్ గా 67.44 కోట్ల షేర్ ని సొంతం చేసుకోగా గ్రాస్ ఆల్ మోస్ట్ 121 కోట్ల రేంజ్ లో ఉందని చెప్పాలి… సినిమాను మొత్తం మీద 451 కోట్ల రేటు కి అమ్మగా సినిమా 453 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 2 రోజుల తర్వాత బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 250.56 కోట్ల షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి…