నాచురల్ స్టార్ నాని నజ్రియా ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ అంటే సుందరానికీ రిలీజ్ అయ్యి 2 వారాలను పూర్తీ చేసుకుంది, సినిమా మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్నా కానీ కలెక్షన్స్ మాత్రం బ్రేక్ ఈవెన్ ని అందుకోవడానికి ఏమాత్రం సరిపోవు అనే చెప్పాలి ఓవరాల్ గా… సినిమా మొత్తం మీద 14వ రోజు 7 లక్షల షేర్ ని అందుకోగా ఓవరాల్ గా ఇప్పుడు 2 వారాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….
👉Nizam: 6.15Cr
👉Ceeded: 1.27Cr
👉UA: 1.71Cr
👉East: 1.04Cr
👉West: 84L
👉Guntur: 94L
👉Krishna: 97L
👉Nellore: 61L
AP-TG Total:- 13.53CR(22.86CR~ Gross)
👉KA+ROI:- 1.61Cr
👉OS: 5.67Cr
Total WW:- 20.81CR(36.90CR~ Gross)
ఇదీ మొత్తం మీద 2 వారాల్లో సాధించిన కలెక్షన్స్…
మొత్తం మీద సినిమాను 30 కోట్ల రేటు కి అమ్మగా సినిమా 31 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా టోటల్ గా 2 వారాల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే ఇంకా 10.19 కోట్ల రేంజ్ లో షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.