

మొత్తం మీద ఫస్ట్ వీక్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 1.31Cr
👉Ceeded: 23L
👉UA: 29L
👉East: 19L
👉West: 13L
👉Guntur: 19L
👉Krishna: 17L
👉Nellore: 9L
AP-TG Total:- 2.60CR(4.28CR~ Gross)
👉KA+ROI:- 0.32Cr
👉OS: 1.08Cr
Total WW:- 4.00CR(6.90CR~ Gross)
మొత్తం మీద 35 కోట్ల రేంజ్ భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాను బాక్స్ ఆఫీస్ దగ్గర ట్రేడ్ లెక్కల్లో 14 కోట్ల రేంజ్ రేటు కి అమ్మగా 14.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఫస్ట్ వీక్ తర్వత ఇంకా 10.50 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది బాక్స్ ఆఫీస్ దగ్గర…