బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారంలో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న కేజిఎఫ్ 2 సినిమా రెండో వారంలో కూడా సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. మొదటి వారంలో 357 కోట్ల షేర్ ని అందు కుంటే రెండో వారంలో మొత్తం మీద 116 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. ఇక తెలుగు రాష్ట్రాలలో సినిమా 14 వ రోజు 76 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని కుమ్మేయగా….
ఇక మొత్తం మీద 2 వారాలలో సాధించిన తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 39.47Cr
👉Ceeded: 10.64Cr
👉UA: 6.97Cr
👉East: 5.20Cr
👉West: 3.25Cr
👉Guntur: 4.26Cr
👉Krishna: 3.85Cr
👉Nellore: 2.57Cr
AP-TG Total:- 76.21CR(122.55CR~ Gross)
ఇదీ మొత్తం మీద 2 వారాల్లో సాధించిన కలెక్షన్స్…
మొత్తం మీద 79 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అందుకోవాలి అంటే సినిమా ఇంకా 2.79 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 2 వారాలు పూర్తీ అయ్యే టైం కి టోటల్ గా సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే… ముందుగా 2 వారాల షేర్ లెక్కలను గమనిస్తే…
👉Karnataka- 84.35Cr
👉Telugu States – 76.21Cr
👉Tamilnadu – 36.90Cr
👉Kerala – 24.25Cr
👉Hindi+ROI – 172.05CR~
👉Overseas – 79.40Cr(Approx)
Total WW collection – 473.16CR Approx
ఇక మొత్తం మీద 2 వారాల్లో సాధించిన గ్రాస్ లెక్కలను గమనిస్తే…
👉Karnataka- 145.70Cr
👉Telugu States – 122.55Cr
👉Tamilnadu – 74.60Cr
👉Kerala – 52.65Cr
👉Hindi+ROI – 403.80CR~
👉Overseas – 158.35Cr(Approx)
Total WW collection – 957.65CR Approx
ఇదీ మొత్తం మీద 2 వారాల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్క….
మొత్తం మీద సినిమా 345 కోట్ల బిజినెస్ కి 347 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద మొత్తం మీద ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 126.16 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ గా నిలిచింది అని చెప్పాలి. ఇక ఈ వారంలో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దూసుకు పోతుందో చూడాలి ఇక….