బాక్స్ ఆఫీస్ దగ్గర ఆర్ ఆర్ ఆర్ మూవీ 20వ రోజు కొత్త సినిమా బీస్ట్ వలన చాలా చోట్లా థియేటర్స్ ని కోల్పోవడంతో కలెక్షన్స్ పరంగా మరింతగా డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాలలో 19 వ రోజు తో పోల్చితే 30 లక్షలు డ్రాప్ అయ్యి 34 లక్షల షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 2 కోట్ల రేంజ్ షేర్ ని అందుకుంటుంది అనుకుంటే 1.4 కోట్ల లోపు షేర్ ని సాధించింది.
ఇక మొత్తం మీద 20 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 108.14Cr
👉Ceeded: 49.34Cr
👉UA: 33.73Cr
👉East: 15.52Cr
👉West: 12.75Cr
👉Guntur: 17.56Cr
👉Krishna: 14.12Cr
👉Nellore: 8.95Cr
AP-TG Total:- 260.11CR(392.15CR~ Gross)
👉KA: 42.15Cr
👉Tamilnadu: 37.10Cr
👉Kerala: 10.25Cr
👉Hindi: 118.85Cr
👉ROI: 8.72Cr
👉OS – 95.80Cr
Total WW: 572.98CR(Gross- 1049.75CR~)
మొత్తం మీద సినిమా ను బాక్స్ ఆఫీస్ దగ్గర 451 కోట్ల రేంజ్ బిజినెస్ జరగగా మొత్తం మీద సినిమా 453 కోట్ల టార్గెట్ కి సినిమా 20 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో 119.98Cr కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది అని చెప్పాలి. ఇక మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.