మమ్మోత్ కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు వారాలను పూర్తీ చేసుకుని నాలుగో వారంలో అడుగు పెట్టగా సినిమా నాలుగో వారం మొదటి రోజు కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని అన్ని చోట్లా సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది. సినిమా తెలుగు రాష్ట్రాలలో 22 వ రోజు కొత్త సినిమా ఆచార్య కన్నా కూడా భారీ వసూళ్లు సాధించింది. ఏకంగా 36 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంది.
మొత్తం మీద తెలుగు లో సినిమా 22 రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 41.78Cr
👉Ceeded: 11.48Cr
👉UA: 7.57Cr
👉East: 5.49Cr
👉West: 3.49Cr
👉Guntur: 4.62Cr
👉Krishna: 4.10Cr
👉Nellore: 2.73Cr
AP-TG Total:- 81.26CR(131.30CR~ Gross)
ఇదీ మొత్తం మీద సినిమా 22 రోజుల్లో సాధించిన కలెక్షన్స్…
ఇక సినిమా మొత్తం మీద 79 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 2.26 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని దూసుకు పోతూ ఉండగా సినిమా వరల్డ్ వైడ్ గా 22 వ రోజు మొత్తం మీద 6.36 కోట్ల షేర్ ని 12.60 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది….
ఇక సినిమా టోటల్ గా 22 రోజుల్లో సాధించిన షేర్ లెక్కలను గమనిస్తే…
👉Karnataka- 98.35Cr
👉Telugu States – 81.26Cr
👉Tamilnadu – 48.40Cr
👉Kerala – 28.75Cr
👉Hindi+ROI – 202.35CR~
👉Overseas – 89.05Cr(Approx)
Total WW collection – 548.16CR Approx
ఇక గ్రాస్ కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే…
👉Karnataka- 171.55Cr
👉Telugu States – 131.30Cr
👉Tamilnadu – 100.50Cr
👉Kerala – 61.25Cr
👉Hindi+ROI – 472.50CR~
👉Overseas – 172.60Cr(Approx)
Total WW collection – 1109.70CR Approx
మొత్తం మీద సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయిన 347 కోట్ల మీద ఏకంగా 201.16 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచి అల్టిమేట్ లాభాలతో ఇప్పుడు ఈ వీక్ ఎండ్ లో కూడా ఊరమాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని లాభాలను మరింత భారీగా పెంచుకునే అవకాశం ఎంతైనా ఉంది…