Home న్యూస్ 2019 టాలీవుడ్ టాప్ 10 షేర్ సాధించిన సినిమాలు !!

2019 టాలీవుడ్ టాప్ 10 షేర్ సాధించిన సినిమాలు !!

0

   లాస్ట్ ఇయర్ టాలీవుడ్ కి బాగానే కలిసి వచ్చిన ఇయర్ అని చెప్పాలి. కొందరు హీరోల సినిమాలు రిలీజ్ కాకున్నా కొన్ని పెద్ద సినిమా లు అంచనాలను తప్పినా కానీ చాలా వరకు చిన్న మరియు మీడియం రేంజ్ మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపడం బ్రేక్ ఈవెన్ మార్క్ ని అందుకోవడం తో లాస్ట్ ఇయర్ టాలీవుడ్ హిస్టరీ లోనే వన్ ఆఫ్ మోస్ట్ హిట్స్ వచ్చిన ఇయర్ గా నిలిచింది.

మొత్తం మీద తెలుగు సినిమాల పరంగా 25 సినిమా లు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ మార్క్ ని కంప్లీట్ చేసుకుని సత్తా చాటుకున్నాయి. ఇక 4 డబ్ మూవీస్ కూడా సెన్సేషనల్ కలెక్షన్స్ ని అందుకున్నుయి. అవెంజర్స్ ఎండ్ గేం, వార్ లాంటి సినిమాలు…

అన్ని భాషల వర్షన్స్ కలిపి తెలుగు రాష్ట్రాల్లో అద్బుతమైన కలెక్షన్స్ ని సాధించాయి. లాభాల పరంగా ఎఫ్ 2 సినిమా ఇయర్ లో బిగ్గెస్ట్ ప్రాఫిటబుల్ మూవీ గా నిలిచింది, నష్టాల పరంగా సైరా, సాహో మరియ ఎన్టీఆర్ బయోపిక్ సిరిస్ సినిమా లు మిగిలిన సినిమాల కన్నా భారీ నష్టాలు దక్కించుకున్నాయి… మొత్తం మీద లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన సినిమాల్లో…

టాప్ 10 షేర్ ని సాధించిన సినిమాలు ఏమిటి అంటే
1. #Saaho: 218.45C
2. #Syeraa: 143.80C
3. #Maharshi: 104.56C
4. #F2: 84.5c
5. #VinayaVidheyaRama: 63.4C
6. #iSmartShankar: 40.56C
7. #Majili: 40.23C
8. #VenkyMama: 39.04C
9. #PratiRojuPandaage – 34.06Cr
10. #Jersey: 32.03C
11. #Valmiki: 24.81C
ఇవీ మొత్తం మీద లాస్ట్ ఇయర్ హైయెస్ట్ షేర్ అందుకున్న టాప్ 10 మూవీస్…

ఇక హిట్ మూవీస్ లో టాప్ 10 షేర్ అందుకున్న సినిమాలు ఇవి
1. #Maharshi: 104.56Cr – Hit
2. #F2: 84.5cr – BlockBuster
3. #iSmartShankar: 40.56Cr – BlockBuster
4. #majili: 40.23Cr – Blockbuster
5. #VenkyMama: 39.04Cr – Super Hit
6. #PratiRojuPandaage: 34.06Cr Block Buster
7. #Jersey: 32.03Cr – Super Hit
8. #Valmiki :24.81Cr – Hit
9. #Kanchana3: 20cr – BlockBuster
10. #OhBaby: 18.45Cr – Super Hit
ఇవీ మొత్తం మీద లాస్ట్ ఇయర్ టాప్ 10 హిట్స్ గా నిలిచిన సినిమాలు… ఈ ఇయర్ ఈ లాక్ డౌన్ ఎఫెక్ట్ వలన ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతాయో…ఎన్ని హిట్స్ అవుతాయో చూడాలి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here