ప్రతీ ఇయర్ లానే 2019 లో కూడా భారీ సంఖ్యలో సినిమాలు రిలీజ్ అయ్యాయి, అందులో హిట్ గీత దాటిన పెద్ద సినిమాలు చాలా తక్కువే అని చెప్పాలి, కొన్ని సినిమాలు అంచనాలను అందుకున్నా టార్గెట్ ని దాటలేదు, సైరా లాంటి సినిమాలు పాజిటివ్ రివ్యూలు వచ్చినా తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ దగ్గరికి వచ్చింది కానీ ఓవరాల్ గా మాత్రం ఫ్లాఫ్ గానే పరుగును ముగించింది. ఇక ప్రభాస్ సాహో సినిమా…
ఫ్లాఫ్ టాక్ తో ఎఫెక్ట్ అయింది కానీ హిందీ వర్షన్ మాత్రం సూపర్ సక్సెస్ అయింది, ఇక ఇయర్ స్టార్టింగ్ లో వచ్చిన వినయ విదేయ రామ, ఎన్టీఆర్ బయోపిక్ సిరీస్ భారీ గా దెబ్బ తీశాయి కానీ ఈ ఇయర్ మొత్తం మీద తెలుగు లో హిట్ అయిన సినిమాలు మాత్రం ఎక్కువ ఉన్నాయి.
ఎక్కువగా చిన్న సినిమాలు బ్రేక్ ఈవెన్ అవ్వడం విశేషంగా చెప్పుకోవాలి, ఓవరాల్ గా తెలుగు సినిమాలు 25 బ్రేక్ ఈవెన్ మార్క్ ని కంప్లీట్ చేసుకుని హైయెస్ట్ బ్రేక్ ఈవెన్ మూవీస్ ఉన్న ఇయర్ గా 2019 స్పెషల్ గా నిలిపాయి. ఇక 4 సినిమాలు కూడా హిట్ అయింది.
ఓవరాల్ గా ఇయర్ లో క్లీన్ హిట్ అయిన సినిమాలను గమనిస్తే
1. #F2: 84.5cr
2. #118movie: 11.59cr
3. #Chikatigadilochitakkottudu: 2.7cr
4. #majili: 40.23Cr
5. #Jersey: 32.03Cr
6. #Chitralahari: 16.74Cr
7. #Maharshi: 104.56Cr
8. #FalaknumaDas: 6.8Cr
9. #AgentSaiSrinivasaAthreya: 5.75Cr
10. #BroCheVarevaruRaa: 6.36Cr
11. #iSmartShankar: 40.56Cr
12. #Rakshasudu: 15.59Cr
13. #OhBaby: 18.45Cr
14. #Evaru: 11.78cr
15. #NinuVeedaniNeedanuNene: 3.84Cr
16. #KobbariMatta: 3.38Cr
17. #Valmiki :24.81Cr
18. #RajuGariGadhi3: 6.36Cr
19. #YeduChepalaKatha: 2.46cr
20. #GeorgeReddy : 3.20cr
21. #ArjunSuravaram: 9.88Cr
22. #AmmaRajyamloKadapaBiddalu: 2.73Cr
23. #VenkyMama: 39.04Cr
24. #PratiRojuPandaage: 34.06Cr
25. #MathuVadalara: 5cr~
Tollywood 2019 DUB Hits
1. #Kanchana3: 20cr
2. #Killer: 2.32cr
3. #Khaidi: 8.55Cr
4. #Whistle: 11.57Cr
ఇవీ మొత్తం మీద ఈ ఇయర్ రిలీజ్ అయిన సినిమాల్లో క్లీన్ హిట్ గా నిలిచిన సినిమాలు.. పెద్ద సినిమాలు కూడా అంచనాలను అందుకుని ఉంటే ఈ ఇయర్ మరింత మరపురాని ఇయర్ గా మిగిలిపోయేది…