Home న్యూస్ 2023….3 నెలలలో టాప్ 5 టాలీవుడ్ మూవీస్ ఇవే!

2023….3 నెలలలో టాప్ 5 టాలీవుడ్ మూవీస్ ఇవే!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ ఆడియన్స్ ముందుకు మొదటి 3 నెలల్లో కొన్ని నోటబుల్ బిగ్ మూవీస్ రిలీజ్ అవ్వగా వాటిలో కొన్ని సినిమాలు అంచనాలను అందుకుని మంచి విజయాలుగా నిలిచాయి. ఓవరాల్ గా మొదటి 3 నెలల్లో రిలీజ్ అయిన మూవీస్ లో టోటల్ గా 9 హిట్ మూవీస్ టాలీవుడ్ లో సొంతం అవ్వగా అందులో ఒక డబ్ హిట్ అలాగే 8 స్ట్రైట్ మూవీస్ హిట్ గా నిలిచాయి..ఇక ఈ మూవీస్ లో…

Waltair Veerayya 18 Days Total Collections!

బాక్స్ ఆఫీస్ దగ్గర హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాలు కూడా కొన్ని ఉండగా మిగిలిన ఇండస్ట్రీలతో పోల్చితే ఏ ఇండస్ట్రీ కూడా సొంతం చేసుకోలేని విధంగా మూడు నెలల్లో 4 సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్ల గ్రాస్ ను అందుకున్నాయి…

Veera Simha Reddy 19 Days WW Collections!!

ఒకసారి ఆ సినిమాలను గమనిస్తే….
👉#WaltairVeerayya – 236.15CR
👉#VeeraSimhaReddy – 134CR
👉#SIRMovie(bilingual) – 120.83CR
👉#DASARA – 110CR*********
ఈ నాలుగు మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ తరుపున రిలీజ్ అయ్యి 100 కోట్లకు పైగా గ్రాస్ ను సొంతం చేసుకుని ఊచకోత కోయగా ఈ సినిమాల తర్వాత బలగం మూవీ 27 కోట్లకు పైగా…

Dhanush SIR-VAATHI 11 Days WW Collections!!

గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని టాప్ 5 ప్లేస్ లో నిలవడం విశేషం అని చెప్పాలి. ఓవరాల్ గా మొదటి క్వాటర్ హాల్ఫ్ మాత్రం టాలీవుడ్ కి బాగానే కలిసి వచ్చింది అని చెప్పాలి. ఇక ఏప్రిల్ నుండి జూన్ వరకు సెకెండ్ క్వాటర్ హాల్ఫ్ లో మరిన్ని సాలిడ్ హిట్స్ టాలీవుడ్ కి సొంతం అవ్వాలని కోరుకుందాం….

Nani DASARA 12 Days Total Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here