Home న్యూస్ టాలీవుడ్ 2024 ఏప్రిల్ మూవీస్ రిపోర్ట్ కార్డ్….ఒక్క సినిమా లేదు సామి!

టాలీవుడ్ 2024 ఏప్రిల్ మూవీస్ రిపోర్ట్ కార్డ్….ఒక్క సినిమా లేదు సామి!

0

2024 టాలీవుడ్ సమ్మర్….రీసెంట్ టైంలోనే వన్ ఆఫ్ ది వరస్ట్ సమ్మర్ లో ముందు నిలుస్తుంది అని చెప్పాలి…మార్చ్ నెల ఎండ్ లో టిల్లు స్క్వేర్(Tillu Square Movie) సాలిడ్ బ్లాక్ బస్టర్ గా నిలవగా ఏప్రిల్ నెలలో రిలీజ్ అవ్వాల్సిన పెద్ద సినిమాలు పోస్ట్ పోన్ అవ్వడంతో ఉన్నంతలో ఏప్రిల్ నెలలో టాలీవుడ్ మూవీస్ కొన్ని…

రిలీజ్ అవ్వగా వాటిలో ఏ ఒక్క సినిమా కూడా అంచనాలను అందుకోవడంలో సఫలం అవ్వలేదు…ఏప్రిల్ మొదటి వారంలో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ది ఫ్యామిలీ స్టార్(The Family Star Movie) రిలీజ్ అవ్వగా అంచనాలను అందుకోలేక డిసాస్టర్ అయ్యింది…తర్వాత వారంలో ఆడియన్స్ ముందుకు…

గీతాంజలి మళ్ళీ వచ్చింది, లవ్ గురు(డబ్ మూవీ), డియర్(డబ్ మూవీ) తర్వాత మంజుమ్మేల్ బాయ్స్(డబ్ మూవీ) రిలీజ్ అవ్వగా అందులో మంజుమ్మేల్ బాయ్స్ ఒక్కటి అంచనాలను అందుకుని హిట్ గా నిలిచింది… తర్వాత వారంలో మార్కెట్ మహాలక్ష్మీ, పారిజాత పర్వం లాంటి చిన్న సినిమాలు రిలీజ్ అవ్వగా ఏవి అంచనాలను అందుకోలేదు.

AP-TG 9th Day Highest Share Movies

ఇక ఏప్రిల్ లాస్ట్ వీక్ లో రత్నం(డబ్ మూవీ) రాగా ఈ సినిమా కూడా అంచనాలను అందుకోలేదు. ఓవరాల్ గా ఏప్రిల్ లో అసలు నోటబుల్ మూవీస్ కూడా రిలీజ్ అవ్వలేదు. దాంతో ఈ ఇయర్ లో ప్రస్తుతానికి అత్యల్ప కలెక్షన్స్ ని ఏప్రిల్ లోనే సొంతం చేసుకున్నాయి అని చెప్పాలి…

వీకేస్ట్ మంత్ లో ఒక్క డబ్ మూవీ మాత్రం మంచి విజయాన్ని అందుకున్నా తెలుగు సినిమాలు అన్నీ కూడా నిరాశ పరిచాయి. ఇక మే నెలలో ఎంతోకొంత బెటర్ గా కొన్ని నోటబుల్ స్మాల్ టు మీడియం రేంజ్ మూవీస్ రిలీజ్ కానుండటంతో ఎంతో కొంత బెటర్ రిజల్ట్ లు ఈ నెలలో ఎక్స్ పెర్ట్ చేస్తున్నారు అందరూ. మరి ఈ నెల ఎలా ఉంటుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here