Home న్యూస్ సౌత్ టాప్ లిరికల్ సాంగ్స్ 24 గంటల రికార్డులు…ఎవరు తోపులంటే!

సౌత్ టాప్ లిరికల్ సాంగ్స్ 24 గంటల రికార్డులు…ఎవరు తోపులంటే!

1

చాలా వరకు సౌత్ సినిమాల పరంగా బాక్స్ ఆఫీస్ రికార్డుల విషయంలోనే కాదు సినిమాల పాటల లిరికల్ వీడియోలకు మొదటి 24 గంటల్లో వచ్చే వ్యూస్ అండ్ లైక్స్ విషయంలో కూడా ఎలాంటి రికార్డులు నమోదు అవుతాయి అన్నది ఆసక్తిగా మారగా.. కొన్ని క్రేజీ మూవీస్ ఎప్పటికప్పుడు లిరికల్ వీడియోల పరంగా….

సాలిడ్ రికార్డులను నమోదు చేస్తూ ఉన్నాయి. టాలీవుడ్ పరంగా రీసెంట్ టైంలో మహేష్ బాబు(Mahesh Babu) సినిమాల సాంగ్స్ కి సాలిడ్ రెస్పాన్స్ వస్తూ ఉండగా టోటల్ గా సౌత్ పరంగా చెప్పాలి అంటే కోలివుడ్ టాప్ హీరో విజయ్(Thalapathy Vijay) సినిమాల రాంపేజ్ మరో లెవల్ లో ఉండటం విశేషం….

AP-TG 7th Day Highest Share Movies

ఒకసారి సౌత్ మూవీస్ సాంగ్స్ పరంగా మొదటి 24 గంటల్లో సాధించిన సాలిడ్ వ్యూస్ రికార్డులను గమనిస్తే… 
South Most Viewed Lyrical Videos in 24 Hours
👉#WhistlePodu (#GoatMovie) – 24.88M
#ArabicKuthu: 23.77M

#DumMasala(#GunturKaaram) : 17.42M
#Ranjithame – 16.68M
#LEO – #NaaReady- 16.55M
#PennySong: 16.38M
#Kalavathi: 14.78M
#JollyOGymkhana : 14.56M
#MaMaMahesha- 13.56M
#OoAntavaOoOoAntava : 12.39M
#TheeThalapathy(#Varisu): 11.04M
#Badass(#LEO): 10.65M
#PUSHPAPUSHPA(#Pushpa2TheRule) – 10.38M******

AP-TG 6th Day Highest Share Movies

ఇక సౌత్ మూవీస్ సాంగ్స్ లో 24 గంటల్లో హైయెస్ట్ లైక్స్ ని అందుకున్న పాటలను గమనిస్తే… 
South Most Liked Lyrical Viddeos in 24 Hours
#ArabicKuthu: 2.20M
#LEO – #NaaReady- 1.60M
#JollyOGymkhana : 1.57M
#Ranjithame(#Varisu) – 1.36M
👉#WhistlePodu (#GoatMovie)- 1.254M

#Badass(#LEO): 1.24M
#BeastMode – 1.14M
#ChillaChilla – #Thunivu – 1.09M
#NaangaVeraMaari -1.04M
#KuttyStory -1.004M
#TheeThalapathy(#Varisu): 930.7K
#Kalavathi : 806.3K
#BheemlaNayakFirstSingle: 805.5K

ఓవరాల్ ఇవీ సౌత్ మూవీస్ సాంగ్స్ 24 గంటల రికార్డులు….ప్రస్తుతానికి విజయ్ గోట్ లోని విజిల్ పోడు సాంగ్ వ్యూస్ పరంగా విజయ్ బీస్ట్ లోని అరబిక్ కుత్తు ఇటు లైక్స్ పరంగా టాప్ లో దుమ్ము లేపుతూ ఉండటం విశేషం. రీసెంట్ గా వచ్చిన పుష్ప2 సాంగ్ రికార్డ్ కొడుతుంది అనుకున్నా అలా ఏమి జరగలేదు…. టాలీవుడ్ నుండి అప్ కమింగ్ టైంలో కొన్ని క్రేజీ మూవీస్ రిలీజ్ కానున్నాయి, మరి వాటిలో ఏ సినిమా అయినా ఈ రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here