బాక్స్ ఆఫీస్ దగ్గర మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో అన్ని చోట్లా ఓ రేంజ్ లో జోరు చూపిస్తూ రెండో వీకెండ్ ని సూపర్బ్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుని దుమ్ము లేపగా సినిమా వర్కింగ్ డేస్ లో కి ఎంటర్ అయిన సినిమా 11వ రోజు అనుకున్న దాని కన్నా కూడా కొంచం ఎక్కువగానే డ్రాప్ ను సొంతం చేసుకుంది.
అయినా కానీ ఆల్ రెడీ సినిమా భారీ లాభాల దిశగా వెళుతూ ఉండగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 12వ రోజు తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా 2 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు.
ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 2.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే సినిమా 2.7 కోట్ల దాకా గ్రాస్ ను వరల్డ్ వైడ్ గా అందుకునే అవకాశం ఉంది. ఈ కలెక్షన్స్ తో సినిమా ఇప్పుడు…
టోటల్ గా తెలుగు రాష్ట్రాల్లో 159.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోబోతుండగా వరల్డ్ వైడ్ గా సినిమా 203.50 కోట్లకు అటూ ఇటూగా గ్రాస్ ను అందుకునే అవకాశం ఉంది. సినిమా కొంచం స్లో అయినా మిగిలిన సినిమాలతో పోల్చితే బెటర్ గా ఉంది. ఇక టోటల్ గా 12 రోజుల్లో ఏరియాల వారి కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.