Home న్యూస్ 12వ రోజు వాల్తేరు వీరయ్య బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్!!

12వ రోజు వాల్తేరు వీరయ్య బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్!!

1

బాక్స్ ఆఫీస్ దగ్గర మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ రెండో వీకెండ్ ని కంప్లీట్ చేసుకున్న తర్వాత వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అవ్వగా సినిమా 11వ రోజు అనుకున్న దానికన్నా కూడా ఎక్కువగా డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. కానీ మిగిలిన సినిమాలతో పోల్చితే వాల్తేరు వీరయ్య సినిమా ఉన్నంతలో బెటర్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది అని చెప్పాలి.

Waltair Veerayya 1st Week (7 Days) Total Collections!

ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 12వ రోజున మరో వర్కింగ్ డే టెస్ట్ లో ఎంటర్ అవ్వగా సినిమా మొత్తం మీద ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో 30-35% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకుందని చెప్పాలి. సినిమా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో…

Waltair Veerayya 11 Days Total Collections!

కూడా ఇదే విధంగా డ్రాప్స్ ను సొంతం చేసుకుంటే సినిమా అటూ ఇటూగా ఇప్పుడు 12వ రోజున తెలుగు రాష్ట్రాల్లో 1.3 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా వరల్డ్ వైడ్ గా…

Waltair Veerayya 9 Days Total Collections!

బాక్స్ ఆఫీస్ దగ్గర 1.50 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది, అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి ఈ కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఉంది. ఇక సినిమా టోటల్ గా 12 రోజుల్లో సాధించే అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

Waltair Veerayya 10 Days Total Collections!

1 COMMENT

  1. 70 lakhs rop Aina #WaltairVeerayya good hold, kaani 1 lakh increase Aina #VeeraSimhaReddy is bad. Wow! What a reporting. Ippudu kaadule 70% drops of 1.44 cr Ani 16 lakhs pettinappude janalu artham chesukovali.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here