బాక్స్ అఫీస్ దగ్గర మమ్మోత్ కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ తో లాంగ్ రన్ ని కొనసాగిస్తూ ఇప్పుడు మూడు వారాలను పూర్తీ చేసుకునే పనిలో ఉండగా సినిమా కి 20వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర రంజాన్ పండగ హాలిడే అడ్వాంటేజ్ లభించడంతో సినిమా అన్ని చోట్లా రెట్టించిన జోరుతో కలెక్షన్స్ తో రచ్చ రచ్చ చేసింది… అనుకున్న దాని కన్నా కూడా అన్ని చోట్లా సినిమా కలెక్షన్స్ దుమ్ము లేపాయి.
సినిమా తెలుగు రాష్ట్రాలలో 20వ రోజు ఏకంగా 81 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపగా….టోటల్ గా 20 రోజుల తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ ఇలా ఉన్నాయి…
👉Nizam: 41.40Cr
👉Ceeded: 11.31Cr
👉UA: 7.43Cr
👉East: 5.46Cr
👉West: 3.44Cr
👉Guntur: 4.56Cr
👉Krishna: 4.05Cr
👉Nellore: 2.70Cr
AP-TG Total:- 80.35CR(129.60CR~ Gross)
మొత్తం మీద తెలుగు రాష్ట్రాల బిజినెస్ 78 కోట్లు కాగా 79 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 1.35 కోట్ల ప్రాఫిట్ తో సినిమా తెలుగు లో క్లీన్ హిట్ గా నిలవగా సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 20 వ రోజు 14.36 కోట్ల షేర్ ని అందుకోగా….
27 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది… మొత్తం మీద 20 రోజుల్లో సాధించిన షేర్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Karnataka- 95.90Cr
👉Telugu States – 80.35Cr
👉Tamilnadu – 45.60Cr
👉Kerala – 28.05Cr(corrected)
👉Hindi+ROI – 195.40CR~
👉Overseas – 86.65Cr(Approx)
Total WW collection – 531.95CR Approx
ఇక గ్రాస్ లెక్కలను గమనిస్తే
👉Karnataka- 167.00Cr
👉Telugu States – 129.60Cr
👉Tamilnadu – 94.30Cr
👉Kerala – 59.70Cr(corrected)
👉Hindi+ROI – 456.90CR~
👉Overseas – 169.50Cr(Approx)
Total WW collection – 1077.00CR Approx
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 347 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొత్తం మీద 20 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 184.95 కోట్ల ప్రాఫిట్ తో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది అని చెప్పాలి… ఇక సినిమా జోరు చూస్తుంటే త్వరలోనే 1100 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపే అవకాశం ఎంతైనా ఉంది.