Home న్యూస్ తెలుగు సినిమా చరిత్రలో 20వ రోజు ప్రభాస్ పేరిట…ఆల్ టైం ఎపిక్ రికార్డ్!

తెలుగు సినిమా చరిత్రలో 20వ రోజు ప్రభాస్ పేరిట…ఆల్ టైం ఎపిక్ రికార్డ్!

0
AP-TG 20th Day Highest Share Movies- Prabhas All Time EPIC RECORD IN Tollywood
AP-TG 20th Day Highest Share Movies- Prabhas All Time EPIC RECORD IN Tollywood

పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)నటించిన కల్కి 2898AD(Kalki2898AD Movie)మూవీ అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపగా సినిమా మూడో వారంలో కూడా రికార్డులను నమోదు చేస్తూ మాస్ రచ్చ చేస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…

20వ రోజున తెలుగు రాష్ట్రాల్లో అంచనాలను మించి కలెక్షన్స్ ని అందుకోగా ఓవరాల్ గా కోటి షేర్ మార్క్ ని దాటేసిన సినిమా 1.01 కోట్ల రేంజ్ లో షేర్ ని 20వ రోజున సాధించింది….ఇక్కడ రికార్డ్ ఏంటి అని అనుకుంటున్నారా…టాలీవుడ్ చరిత్రలో 20 వ రోజున కోటి షేర్ మార్క్ ని…

అందుకున్న సినిమాలు పెద్దగా ఏమి లేవు…కానీ కోటి షేర్ మార్క్ ని అందుకున్న సినిమాలు అన్నీ కూడా ఇప్పుడు ఒక్క రెబల్ స్టార్ ప్రభాస్ పేరిట లిఖించబడి ఉన్నాయి ఇప్పుడు….బాహుబలి సిరీస్ 2 సినిమాలు అలాగే ఇప్పుడు కల్కి సినిమా తో కలిపి ఓవరాల్ గా…

Kalki 2898 AD 18 Days Total World Wide Collections!!

3 సినిమాలు 20వ రోజున కోటి షేర్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించగా…మరే సినిమా కూడా బాక్స్ అఫీస్ దగ్గర 20వ రోజున కోటి షేర్ మార్క్ ని అందుకోలేదు…ఒకసారి బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 20వ రోజున హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న మూవీస్ ని గమనిస్తే…

AP-TG 20th Day Highest Share Movies
👉#Baahubali2 – 1.56CR
👉#Baahubali – 1.10CR~
👉#Kalki2898AD – 1.01CR*****
👉#HanuMan – 84L
👉#KGFChapter2 – 81L
👉#VenkyMama – 81L

ఇవి మొత్తం మీద టాలీవుడ్ చరిత్రలో 20వ రోజు హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాలు….కోటి షేర్ ని అందుకున్న సినిమాలు 3 ఉండగా ఆ మూడు కూడా ప్రభాస్ పేరిటే ఉండటం చరిత్రలో నిలిచి పోయే రికార్డ్…ఈ రికార్డ్ ను అందుకోవడం ఫ్యూచర్ లో వచ్చే సినిమాలకు చాలా కష్టమే కాని అసాధ్యం అయితే కాదు….మరి ఏ సినిమా ఈ రికార్డ్ ను అందుకుంటుందో చూడాలి.

Kalki 2898 AD 20 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here