Home న్యూస్ 22 డేస్ సర్కారు వారి పాట టోటల్ కలెక్షన్స్!

22 డేస్ సర్కారు వారి పాట టోటల్ కలెక్షన్స్!

0

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట సినిమా ఇప్పుడు మూడు వారాలు పూర్తీ చేసుకుని నాలుగో వారంలో అడుగు పెట్టింది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో వారం వర్కింగ్ డేస్ లో సినిమా స్లో డౌన్ అయినా స్టడీగానే ఉంది. సినిమా 21 వ రోజు 14 లక్షల షేర్ ని అందుకుంటే 22వ రోజు 10వ లక్షల షేర్ ని సొంతం చేసుకుంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర….

Sarkaru Vaari Paata 18 Days Total World Wide Collections

22 రోజులు పూర్తీ అయ్యే టైం కి సాధించిన టోటల్ కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే…
👉Nizam: 33.51Cr
👉Ceeded: 11.61Cr
👉UA: 12.58Cr
👉East: 8.53Cr
👉West: 5.64Cr
👉Guntur: 8.47Cr
👉Krishna: 5.85Cr
👉Nellore: 3.51Cr
AP-TG Total:- 89.70CR(135.37CR~ Gross)
👉KA+ROI:- 6.94Cr
👉OS: 12.67Cr
Total WW:- 109.31CR(178.25CR~ Gross)

Sarkaru Vaari Paata 19 Days Total World Wide Collections

121 కోట్ల బ్రేక్ ఈవెన్ కి గాను 21 రోజులు పూర్తీ అయ్యే టైం కి సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 11.69 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది, అది కష్టమే అయినా ఉన్నంతలో ఇక్కడి దాకా రావడం నిజంగానే సూపర్ స్టార్ క్రేజ్ పవర్ అనే చెప్పాలి.

Sarkaru Vaari Paata 3 Weeks (21 Days) Total World Wide Collections

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here