మూడు వారాలను ఓవరాల్ గా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకున్న యువ సామ్రాట్ అక్కి నేని నాగ చైతన్య(Naga Chaitanya) నటించిన లేటెస్ట్ మూవీ తండేల్(Thandel Movie) నాలుగో వారంలో అడుగు పెట్టగా కొత్త సినిమాల వలన థియేటర్స్ ని తగ్గించుకున్న సినిమా ఉన్నంతలో లిమిటెడ్ థియేటర్స్ లో మేజర్ సెంటర్స్ లో..
పర్వాలేదు అనిపించేలా ట్రెండ్ ను చూపెడుతూ ఉండగా షేర్స్ ని ఇప్పటికీ లిమిటెడ్ గానే అయినా సొంతం చేసుకుంటూ ఉండటం విశేషం అని చెప్పాలి. మొత్తం మీద సినిమా తెలుగు రాష్ట్రాల్లో 21వ రోజుతో పోల్చితే 22వ రోజున థియేటర్స్ కొన్ని చోట్ల తగ్గినా కూడా..
ఓవరాల్ గా డ్రాప్స్ లిమిటెడ్ గానే ఉండగా ఉన్నంతలో సినిమా ఈ రోజు ఇక్కడ 8-10 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే షేర్ ఇంకొంచం పెరిగే అవకాశం ఉండగా మేజర్ గా సినిమా కోస్టల్ ఆంధ్ర ఏరియాలో.
పర్వాలేదు అనిపించేలా షేర్ ని రాబడుతుంది… ఇక సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఆవల ఆల్ మోస్ట్ క్లోజ్ అయిపొయింది అని చెప్పాలి. మొత్తం మీద ఈ శని ఆదివారాలు లిమిటెడ్ షేర్ ని సొంతం చేసుకుని రన్ ని ఆల్ మోస్ట్ ఎండ్ స్టేజ్ చేసుకునే అవకాశం ఉండగా టోటల్ గా 22 రోజుల కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.