బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు వారాలను పూర్తీ చేసుకున్న తర్వాత నాలుగో వారంలో అడుగు పెట్టిన కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా నాలుగో వీకెండ్ లో మరోసారి జోరు చూపిస్తూ దూసుకు పోతుంది. సినిమా ఊపు చూస్తుంటే లాంగ్ రన్ ని ఇంకా కొంత టైం వరకు సొంతం చేసుకునే అవాకాశం ఎంతైనా ఉంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో 23వ రోజు 28 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది…
టోటల్ 23 డేస్ తెలుగు రాష్ట్రాలలో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….
👉Nizam: 41.88Cr
👉Ceeded: 11.53Cr
👉UA: 7.60Cr
👉East: 5.50Cr
👉West: 3.51Cr
👉Guntur: 4.65Cr
👉Krishna: 4.12Cr
👉Nellore: 2.75Cr
AP-TG Total:- 81.54CR(131.85CR~ Gross)
ఇదీ మొత్తం మీద సినిమా 23 రోజుల్లో సాధించిన కలెక్షన్స్…
మొత్తం మీద సినిమా 79 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను 23 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో 2.54 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది. ఇక సినిమా 23 వ రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా 4.18 కోట్ల షేర్ ని సొంతం చేసుకోగా 8.85 కోట్ల గ్రాస్ ను సొంతం చేసుకుంది…
ఒకసారి 23 రోజులకు గాను సాధించిన షేర్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Karnataka- 98.90Cr
👉Telugu States – 81.54Cr
👉Tamilnadu – 48.95Cr
👉Kerala – 28.90Cr
👉Hindi+ROI – 204.50CR~
👉Overseas – 89.55Cr(Approx)
Total WW collection – 552.34CR Approx
ఇక టోటల్ 23 డేస్ గ్రాస్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
👉Karnataka- 172.45Cr
👉Telugu States – 131.85Cr
👉Tamilnadu – 101.85Cr
👉Kerala – 61.55Cr
👉Hindi+ROI – 477.10CR~
👉Overseas – 173.75Cr(Approx)
Total WW collection – 1118.55CR Approx
మొత్తం మీద సినిమా 347 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను 23 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా 205.34 కోట్ల ప్రాఫిట్ తో దుమ్ము దులిపేసింది. సినిమా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో మరోసారి దుమ్ము లేపగా సినిమా ఈ వీకెండ్ లో మరోసారి ఊరమాస్ కలెక్షన్స్ తో జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.