బాక్స్ ఆఫీస్ దగ్గర మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య రిలీజ్ అయ్యి 3 వారాలను పూర్తీ చేసుకుని మెగాస్టార్ కెరీర్ లో ఆల్ టైం హైయెస్ట్ ప్రాఫిట్స్ ను సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 20 రోజులను పూర్తీ చేసుకున్న తర్వాత తెలుగు రాష్ట్రాల్లో 183.20 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపగా వరల్డ్ వైడ్ గా…
బాక్స్ ఆఫీస్ దగ్గర 229.57 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 21వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 25 లక్షల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు.
ఇక సినిమా ఓవర్సీస్ లో అప్ డేట్ అయ్యే కలెక్షన్స్ తో వరల్డ్ వైడ్ గా 45 లక్షల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ లెక్క 50 లక్షల దాకా ఉండే అవకాశం ఉంది. దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద…
తెలుగు రాష్ట్రాల్లో మూడు వారాలలో 183.45 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోబోతుండగా వరల్డ్ వైడ్ గా సినిమా 230 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని 3 వారాల్లో అందుకుందని చెప్పాలి. సినిమా ఇక నాలుగో వారంలో బాక్స్ ఆఫీస్ దగ్గర కొత్త సినిమాలతో పోటిలో ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి…