Home న్యూస్ అడుగు దూరంలో ఎపిక్ రికార్డ్….ఇదేం కంబ్యాక్ రా బాబు!!

అడుగు దూరంలో ఎపిక్ రికార్డ్….ఇదేం కంబ్యాక్ రా బాబు!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ పఠాన్ సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతూ ఉండగా సినిమా బాలీవుడ్ లో ఫస్ట్ డే రికార్డుల నుండి వీకెండ్, వీక్ అండ్ లైఫ్ టైం ఇలా అనేక సినిమాల రికార్డులను బ్రేక్ చేస్తూ ఎవ్వరూ ఎక్స్ పెర్ట్ చేయని రేంజ్ లో భీభత్సం సృష్టిస్తూ దూసుకు పోతుంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర….

8 రోజుల్లో మొత్తం మీద వరల్డ్ వైడ్ గా ఆల్ మోస్ట్ 670 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకోగా ఇందులో ఓన్లీ హిందీ వర్షన్ కలెక్షన్స్ లెక్క ఆల్ మోస్ట్ 654 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక 9వ రోజు కలెక్షన్స్ తో మొత్తం మీద….

వరల్డ్ వైడ్ గా హిందీ వర్షన్ కి గాను 680 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకోబోతుంది. కాగా బాలీవుడ్ సినిమాలు అన్నింటిలోకి కేవలం హిందీ వర్షన్ కి గాను అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమా 702 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్ళని అందుకోగా…

ఇప్పుడు ఈ రోజు లేదా రేపటి కలెక్షన్స్ తో కేవలం హిందీ వర్షన్ కింద పఠాన్ సినిమా బాలీవుడ్ లో న్యూ ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలవడానికి సిద్ధం అవుతుంది. ఇక వీకెండ్ లో సినిమా చూపించే జోరు మరో లెవల్ లో ఉంటుందని అంచనా వేస్తూ ఉండటంతో లాంగ్ రన్ లో బాలీవుడ్ అప్ కమింగ్ మూవీస్ కి ఆల్ టైం ఎపిక్ టార్గెట్ ను సెట్ చేయడానికి సిద్ధం అవుతుంది ఈ సినిమా…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here