వారం వారం కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నా కూడా ఏమాత్రం జోరు తగ్గకుండా దుమ్ము లేపుతున్న శివ కార్తికేయన్(Siva Kartikeyan) సాయి పల్లవి(Sai Pallavi) ల కాంబోలో తెరకెక్కిన అమరన్(Amaran Movie) సినిమా మూడు వారాలను పూర్తి చేసుకుని 4వ వారంలో అడుగు పెట్టగా సినిమా మరోసారి అన్ని చోట్లా సాలిడ్ గా జోరు చూపెడుతూ…
అన్ని సినిమాలను డామినేట్ చేస్తుంది…తమిళ్ లో తెలుగు లో సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతూ ఉండగా 23వ రోజు మరోసారి ఎక్స్ లెంట్ గా జోరు చూపించింది. తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా సినిమా….
23వ రోజున 28 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుని కొత్త సినిమాల కన్నా బెటర్ హోల్డ్ ని చూపెడుతూ ఉంది. ఇక వరల్డ్ వైడ్ వైడ్ గా సినిమా 2.95 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను 1.40 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని మాస్ జాతరని కొనసాగిస్తూ దూసుకు పోతూ ఉండగా…
మొత్తం మీద 23 రోజులు పూర్తి అయ్యే టైంకి తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Amaran Movie 23 Days Telugu States Collections (Inc GST)
👉Nizam: 11.02Cr~
👉Ceeded: 2.89Cr~
👉Andhra: 9.92Cr~
AP-TG Total:- 23.83CR(42.30Cr~ Gross)
5.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా 18.83 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది.
ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 23 రోజుల్లో టోటల్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Amaran Movie 23 Days Total World Wide Collections Approx
👉Tamilnadu – 148.45Cr
👉Telugu States – 42.30Cr
👉Karnataka – 21.90Cr
👉Kerala – 12.15Cr
👉ROI – 4.35Cr
👉Overseas – 77.90Cr***approx
Total WW collection – 307.05CR(150.30CR~ Share) Approx
67 కోట్ల టార్గెట్ మీద ఏకంగా 83.30 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ తో సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ ప్లస్ గా దూసుకు పోతుంది. ఇక సినిమా ఈ శని ఆదివారాల్లో రెట్టించిన జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉంది. లాంగ్ రన్ లో సినిమా 340-350 కోట్ల ఔట్ రైట్ ఛాన్స్ సినిమాకి ఉందని చెప్పాలి ఇప్పుడు.