Home న్యూస్ 23వ రోజు అల్లకల్లోలం చేసిన సీతారామం…ఈ రేంజ్ కలెక్షన్స్ ఎవ్వరూ ఊహించలేదు!!

23వ రోజు అల్లకల్లోలం చేసిన సీతారామం…ఈ రేంజ్ కలెక్షన్స్ ఎవ్వరూ ఊహించలేదు!!

0

దుల్కర్ సల్మాన్ మృణాల్ ఠాకూర్ ల కాంబినేషన్ లో రష్మిక స్పెషల్ రోల్ లో నటించిన లేటెస్ట్ మూవీ సీతా రామం సినిమా క్లాసిక్ రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకుని సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ మూడు వారాలను పూర్తీ చేసుకుని ఇప్పుడు నాలుగో వారంలో ఎంటర్ అవ్వగా సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని అన్ని చోట్లా సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది ఇప్పుడు.

Sita Ramam 18 Days Total World Wide Collections!

22వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 20 లక్షల షేర్ ని అందుకోగా 23వ రోజు ఏకంగా 88 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుని నాలుగు రెట్లు అధికంగా కలెక్షన్స్ ని సాధించింది. ఇక 23వ రోజు వరల్డ్ వైడ్ గా 1.40 కోట్ల దాకా షేర్ ని అందుకుని దుమ్ము దులిపేసింది.

Sita Ramam 19 Days Total World Wide Collections!

కాగా 22వ రోజు 40 లక్షల షేర్ నుండి ఏకంగా కోటి షేర్ ని ఎక్కువ షేర్ ని అందుకోవడం విశేషం. ఇక సినిమా 23వ రోజు వరల్డ్ వైడ్ గా 2.65 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోవడం విశేషం అని చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సీతా రామం సినిమా…

Sita Ramam 23 Days Total World Wide Collections!

టోటల్ గా 23 రోజులు కంప్లీట్ అయ్యే టైం కి సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 8.59Cr
👉Ceeded: 1.77Cr
👉UA: 3.14Cr
👉East: 1.78Cr
👉West: 1.15Cr
👉Guntur: 1.42Cr
👉Krishna: 1.60Cr
👉Nellore: 78L
AP-TG Total:- 20.23CR(35.85Cr~ Gross)
Ka+ROI – 2.48Cr
Other Languages – 7.15Cr
OS – 6.70Cr
Total World Wide – 36.56CR(73.75CR~ Gross)

Sita Ramam 3 WEEKS (21 Days) Total World Wide Collections!

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 17 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా టోటల్ గా 23 రోజుల్లో సీతా రామం సినిమా సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 19.56 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను అందుకుని సెన్సేషనల్ డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రిలీజ్ అయిన 23వ రోజు ఈ రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకోవడం విశేషం అని చెప్పాలి.

Sita Ramam 22 Days Total World Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here