బాక్స్ ఆఫీస్ దగ్గర యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ దేవర(Devara Part 1) మూడు వారాలను పూర్తి చేసుకుని నాలుగో వారంలో అడుగు పెట్టగా నాలుగో వీకెండ్ లో కొత్త సినిమాలు ఏమి పెద్దగా లేక పోవడంతో మరోసారి బాక్స్ ఆఫీస్ ను డామినేట్ చేస్తూ జోరు చూపిస్తూ దూసుకు పోతుంది సినిమా…
సినిమా ఆన్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు ఆల్ మోస్ట్ 19 వ రోజు కి దగ్గర అయ్యే రేంజ్ లో ట్రెండ్ కనిపిస్తూ ఉంది, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో కూడా సినిమా పర్వాలేదు అనిపించేలా ట్రెండ్ ను చూపెడుతూ ఉండటం తో బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా సినిమా..
ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే తెలుగు రాష్ట్రాల్లో 85-90 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి, అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను మించి పోతే కనుక కోటి రేంజ్ కి అటూ ఇటూగా వెళ్ళే ఔట్ రైట్ ఛాన్స్ ఉంది.
ఫైనల్ లెక్కలు బాగుండి కోటిని మించితే ఇక సినిమా రిమార్కబుల్ హోల్డ్ ని చూపించింది అని అంచనా వేయొచ్చు. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా సినిమా ఇప్పుడు 1.1 కోట్ల రేంజ్ నుండి 1.2 కోట్ల రేంజ్ దాకా వెళ్ళే అవకాశం ఉందని చెప్పాలి. మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర…
సినిమా ఎక్స్ లెంట్ గా జోరుని ఇప్పుడు 23వ రోజున చూపెడుతూ ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే అనుకున్న అంచనాలను వీకెండ్ అడ్వాంటేజ్ తో మించే ఔట్ రైట్ ఛాన్స్ కూడా ఉందని చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఓవరాల్ గా 23 రోజుల్లో సాధించే ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.