బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో వీక్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నాలుగో వీక్ లో అడుగు పెట్టిన కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో నాలుగో వీకెండ్ లో దుమ్ము లేపుతూ దూసుకు పోతున్న కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా 24 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్స్ తో చరిత్ర సృష్టిస్తూ ఈ ఇయర్ హైయెస్ట్ కలెక్షన్స్ ని సాధించిన ఇండియన్ మూవీ గా నిలిచి దుమ్ము లేపి RRRని క్రాస్ చేసింది.
సినిమా తెలుగు రాష్ట్రాలలో 24 వ రోజు సాలిడ్ గా హోల్డ్ చేసిన సినిమా 46 లక్షల షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది. టోటల్ 24 రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 42.07Cr
👉Ceeded: 11.60Cr
👉UA: 7.65Cr
👉East: 5.52Cr
👉West: 3.54Cr
👉Guntur: 4.70Cr
👉Krishna: 4.15Cr
👉Nellore: 2.77Cr
AP-TG Total:- 82.00CR(132.65CR~ Gross)
ఇదీ బాక్స్ ఆఫీస్ దగ్గర 24 రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో సాధించిన కలెక్షన్స్ లెక్క. మొత్తం మీద 79 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి ఏకంగా 3 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది. ఇక సినిమా 24వ రోజు వరల్డ్ వైడ్ గా 5.76 కోట్ల షేర్ ని 12.05 కోట్ల గ్రాస్ ను అందుకుంది.
ఇక సినిమా మొత్తం మీద సినిమా 24 రోజులకు గాను సాధించిన షేర్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Karnataka- 99.55Cr
👉Telugu States – 82.00Cr
👉Tamilnadu – 49.50Cr
👉Kerala – 29.10Cr
👉Hindi+ROI – 207.25CR~
👉Overseas – 90.70Cr(Approx)
Total WW collection – 558.10CR Approx
ఇక సినిమా టోటల్ గా 24 రోజుల్లో సాధించిన గ్రాస్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Karnataka- 173.55Cr
👉Telugu States – 132.65Cr
👉Tamilnadu – 103.05Cr
👉Kerala – 61.90Cr
👉Hindi+ROI – 483.30CR~
👉Overseas – 176.15Cr(Approx)
Total WW collection – 1130.60CR Approx
ఇదీ మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 24 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ లెక్క… మొత్తం మీద సినిమా 1130.60 కోట్ల గ్రాస్ తో ఆర్ ఆర్ ఆర్ ని క్రాస్ చేసి ఇండియన్ మూవీస్ లో వరల్డ్ వైడ్ టాప్ 3 ప్లేస్ ను సొంతం చేసుకోగా 347 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 211.10 కోట్ల ప్రాఫిట్ తో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచి దుమ్ము లేపింది…