Home న్యూస్ హిస్టారికల్ డే24…ఎపిక్ 1000 ఔట్…24 డేస్ కల్కి టోటల్ కలెక్షన్స్!

హిస్టారికల్ డే24…ఎపిక్ 1000 ఔట్…24 డేస్ కల్కి టోటల్ కలెక్షన్స్!

0
24 Days Kalki Movie Total World Wide Collections
24 Days Kalki Movie Total World Wide Collections

ఎపిక్ కలెక్షన్స్ తో సూపర్ స్ట్రాంగ్ లాంగ్ రన్ ని సొంతం చేసుకుంటూ పరుగును స్టడీగా కొనసాగిస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD(Kalki 2898 AD) సినిమా, రిలీజ్ అయిన 3 వారాల తర్వాత కూడా జోరుని చూపిస్తూ 24వ రోజు శనివారం అడ్వాంటేజ్ తో కొత్త పాత సినిమాలను ఫుల్లుగా డామినేట్ చేసి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపింది…

తెలుగు రాష్ట్రాల్లో 80 లక్షలు ఆ పైన కలెక్షన్స్ రావడం ఖాయం అనుకున్నా అంచనాలను అన్నీ మించి పోయిన సినిమా కోటి మార్క్ ని కూడా దాటేసి వర్షాలను సైతం తట్టుకుని ఏకంగా 1.30 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని ఎపిక్ రన్ ని కొనసాగించింది. ఇక హిందీలో సూపర్ స్ట్రాంగ్ గా జోరు చూపించిన సినిమా ఓవర్సీస్ లో కొంచం స్లో అయినా ఓవరాల్ గా చూసుకుంటే…

రిలీజ్ అయిన 24వ రోజు హిస్టారికల్ కలెక్షన్స్ తో 3.95 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా గ్రాస్ పరంగా 8.15 కోట్ల రేంజ్ లో సొంతం చేసుకుని దుమ్ము లేపి ఈ రోజు సాధించిన కలెక్షన్స్ తో వరల్డ్ వైడ్ గా హిస్టారికల్ 1000 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించింది సినిమా..ఇక టోటల్ గా సినిమా ఇప్పుడు…

Kalki 2898 AD 13 Days Total World Wide Collections!!

24 రోజులు పూర్తి అయ్యే టైంకి టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Kalki 2898 AD 24 Days Total WW Collections Report(Inc GST)
👉Nizam: 89.23Cr
👉Ceeded: 20.67CR
👉UA: 21.03Cr
👉East: 12.15Cr
👉West: 9.11Cr
👉Guntur: 10.85CR
👉Krishna: 10.92Cr
👉Nellore: 5.94Cr
AP-TG Total:- 179.90CR(281.45CR~ Gross)
👉KA: 34.90Cr
👉Tamilnadu: 21.20Cr
👉Kerala: 12.30Cr
👉Hindi+ROI: 139.20Cr~
👉OS – 126.40Cr*****
Total WW Collections: 513.90CR(Gross- 1,006.00CR~)

మొత్తం మీద హిస్టారికల్ 1000 కోట్ల మార్క్ ని దాటేసిన సినిమా 372 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 141.90 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక 25వ రోజు సండే అడ్వాంటేజ్ ఉండటంతో మరోసారి సినిమా రెట్టించిన జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

Kalki 2898 AD 24 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here