Home న్యూస్ డే 4 లైగర్ కన్నా డే 24 సీతారామం ఎక్కువ…ఇదీ కదా మాస్ అంటే!!

డే 4 లైగర్ కన్నా డే 24 సీతారామం ఎక్కువ…ఇదీ కదా మాస్ అంటే!!

0

క్లాసిక్ డబుల్ బ్లాక్ బస్టర్ సీతా రామం సినిమా మూడు వారాలను కంప్లీట్ చేసుకుని నాలుగో వారంలో అడుగు పెట్టిన ఈ సినిమా నాలుగో వీకెండ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మరోసారి రాంపేజ్ ను చూపించింది సినిమా… నాలుగో వారంలో ఉన్న ఈ సినిమా ఇప్పుడే రిలీజ్ అయిన భారీ హైప్ మూవీ లైగర్ మూవీ డే 4 కలెక్షన్స్ కన్నా కూడా బెటర్ కలెక్షన్స్ ని 24వ రోజు….

Sita Ramam 3 WEEKS (21 Days) Total World Wide Collections!

తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపడం విశేషం అని చెప్పాలి ఇప్పుడు. తెలుగు రాష్ట్రాలలో లైగర్ మూవీ 4వ రోజు 58 లక్షల షేర్ ని అందుకుంటే సీతా రామం సినిమా 24 వ రోజు తెలుగు రాష్ట్రాలలో సెన్సేషనల్ కలెక్షన్స్ తో హౌస్ ఫుల్ బోర్డులతో…

Sita Ramam 22 Days Total World Wide Collections!

దుమ్ము లేపిన సీతా రామం సినిమా 93 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇతర భాషల్లో అప్ డేట్ అయిన కలెక్షన్స్ తో 1.65 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా 3.25 కోట్ల గ్రాస్ ను అందుకుంది.

Sita Ramam 24 Days Total World Wide Collections!

దాంతో టోటల్ గా సీతా రామం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 24 రోజులు కంప్లీట్ అయిన తర్వాత సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్క ఈ విధంగా ఉంది….
👉Nizam: 9.03Cr
👉Ceeded: 1.83Cr
👉UA: 3.32Cr
👉East: 1.84Cr
👉West: 1.19Cr
👉Guntur: 1.48Cr
👉Krishna: 1.65Cr
👉Nellore: 82L
AP-TG Total:- 21.16CR(37.40Cr~ Gross)
Ka+ROI – 2.60Cr
Other Languages – 7.60Cr(updated)
OS – 6.85Cr
Total World Wide – 38.21CR(77.00CR~ Gross)

Sita Ramam 20 Days Total World Wide Collections!

బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 17 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 24 రోజుల తర్వాత ఏకంగా 21.21 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకున్న సినిమా సెన్సేషనల్ డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

Sita Ramam 23 Days Total World Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here