Home గాసిప్స్ 7 లక్షల ట్వీట్స్ –7 గంటలు నాన్ స్టాప్ ట్రెండ్… చుక్కలు చూయించాడు!!

7 లక్షల ట్వీట్స్ –7 గంటలు నాన్ స్టాప్ ట్రెండ్… [సామి శిఖరం] చుక్కలు చూయించాడు!!

0

     టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ సోషల్ మీడియా ని పూర్తిగా గ్రిప్ లో పెట్టుకున్నారు, అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మహేష్ రష్మిక ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు సినిమా అఫీషియల్ టీసర్ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా మొదటి 24 గంటల్లో నాన్ స్టాప్ రికార్డులను నమోదు చేయగా లైక్స్ పరంగా మిస్ అయినా వ్యూస్ పరంగా మాత్రం సంచలనాలు సృష్టించి దుమ్ము లేపింది.

కాగా ఇటు యూట్యూబ్ లోనే సరికొత్త రికార్డులు నమోదు కాలేదు, సోషల్ మీడియా లో అన్ని ప్లాట్ ఫామ్స్ లో దుమ్ము లేపింది టీసర్. ముఖ్యంగా ట్విట్టర్ లో సినిమా టీసర్ రిలీజ్ అయిన కొన్ని నిమిషాల్లోనే ఇండియా వైడ్ గా అలాగే వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున ట్రెండ్ అయిన టీసర్.

ఇండియా వైడ్ గా ఆల్ మోస్ట్ 7 గంటల పాటు నాన్ స్టాప్ గా టాప్ 5 ప్లేసులలో మారుతూ ట్రెండ్ అవుతూ నాన్ స్టాప్ ట్రెండ్ అవ్వగా వరల్డ్ వైడ్ గా కూడా టాప్ 20 ప్లేసులలో దాదాపు 5 – 6 గంటల పాటు ట్రెండ్ అయ్యి దుమ్ము లేపింది. ఇక టీసర్ 24 గంటల్లో…

ఓవరాల్ గా ట్విట్టర్ లో ఏకంగా 7 లక్షల రేంజ్ లో ట్వీట్స్ టీసర్ పై పోల్ అవ్వగా ఇతర ట్వీట్స్ అన్నీ కలిపి ఈ లెక్క 1 మిలియన్ కి పైగానే ఉంటుందట. సాహో రిలీజ్ టైం లో తెలుగు వర్షన్ సుమారు ఓవరాల్ గా 8 లక్షల రేంజ్ లో ట్వీట్స్ ని ఓవరాల్ గా సొంతం చేసుకుంది. ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు సినిమా…

ఆ రికార్డును మించి దుమ్ము లేపే రేంజ్ లో టీసర్ రిలీజ్ 24 గంటల్లో సంచలనాలు సృష్టించి దుమ్ము లేపింది. ఇక త్వరలోనే సినిమా లోని ఒక్కో సాంగ్ ని రిలీజ్ చేయాలని యూనిట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక లిరికల్ వీడియో ల పరంగా ఈ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here