బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ ఆల్ రెడీ విదామయుర్చి సినిమాతో ఫ్లాఫ్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న కోలివుడ్ టాప్ హీరోలలో ఒకరైన అజిత్ కుమార్(Ajith Kumar) నటించిన కొత్త సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ(Good Bad Ugly Movie) మూవీ తో ఇప్పుడు ఆడియన్స్ ఈ వీక్ లో రావడానికి సిద్ధం అవుతూ ఉండగా….
సినిమా మీద ఆల్ రెడీ మంచి అంచనాలు ఉండగా సినిమా అఫీషియల్ టీసర్ రిలీజ్ అయ్యాక అంచనాలు మరింతగా పెరిగిపోగా రీసెంట్ గా సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రిలీజ్ చేయగా టీసర్ తో పోల్చితే సినిమా ట్రైలర్ మాత్రం ఆ రేంజ్ ని పూర్తిగా మ్యాచ్ చేయలేదు…
కానీ ట్రైలర్ లో కూడా అజిత్ కుమార్ ఫుల్ ఎనర్జీతో మాస్ డైలాగ్స్, పంచు లైన్స్ తో కుమ్మేయడంతో సినిమా మీద అంచనాలు అయితే పెరిగి పోయాయి అని చెప్పాలి. దాంతో టీసర్ రేంజ్ లో ట్రైలర్ కిక్ ఇవ్వకపోయినా ఓవరాల్ గా ఆడియన్స్ నుండి రెస్పాన్స్ మాత్రం…
24 గంటల్లో సాలిడ్ గానే సొంతం చేసుకున్న ఈ సినిమా ట్రైలర్ మొత్తం మీద వ్యూస్ పరంగా 24.25 మిలియన్ వ్యూస్ మార్క్ ని సొంతం చేసుకుని కుమ్మేసిన ఈ ట్రైలర్…ఇక 24 గంటల్లో లైక్స్ పరంగా సినిమా ఓవరాల్ గా 624K లైక్స్ మార్క్ ని సొంతం చేసుకుంది.
మొత్తం మీద అటు వ్యూస్ పరంగా ఇటు లైక్స్ పరంగా కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడం విశేషమని చెప్పాలి. ఫ్లాఫ్ తర్వాత ఇప్పుడు సాలిడ్ కంబ్యాక్ కోసం చూస్తున్న అజిత్ కుమార్ ఈ సినిమా తో ఎంతవరకు అంచనాలను అందుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర కుమ్మేస్తాడో చూడాలి.