Home న్యూస్ ఇండియా లో 24 గంటల్లో హైయెస్ట్ ట్వీట్స్ సాధించిన టాప్ 5 బిగ్గెస్ట్ ట్రెండ్స్!!

ఇండియా లో 24 గంటల్లో హైయెస్ట్ ట్వీట్స్ సాధించిన టాప్ 5 బిగ్గెస్ట్ ట్రెండ్స్!!

0

రీసెంట్ గా మన హీరోల ఫ్యాన్స్ సృష్టించిన సోషల్ మీడియా రికార్డులు సంచలనాలు సృష్టించాయి. ఇండియా లో బిగ్గెస్ట్ సోషల్ మీడియా ట్రెండ్స్ ని నమోదు చేసి సంచలనం సృష్టించారు మన హీరోల ఫ్యాన్స్. అది ఏ రేంజ్ లో ఉందీ అంటే ఇండియా వైడ్ గా 24 గంటల్లో జరిగిన సెలెబ్రిటీల బిగ్గెస్ట్ ట్రెండ్స్ లో టోటల్ గా 6 ఉండగా అందులో 5 టాలీవుడ్ వే ఉన్నాయి. టాప్ 6 ప్లేస్ లో

లాస్ట్ ఇయర్ మహేష్ బాబు బర్త్ డే లో 8.3 మిలియన్ ట్వీట్స్ పోల్ అవ్వగా ఆ ట్రెండ్ టాప్ 6 ప్లేస్ ని సొంతం చేసుకోగా.. 5 వ ప్లేస్ లో రీసెంట్ గా కోలివుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ బర్త్ డే ట్రెండ్ లో సుమారు 8.43 మిలియన్ ట్వీట్స్ పోల్ అయ్యి…

టాప్ 5 బిగ్గెస్ట్ ట్రెండ్ గా నిలిచింది. ఇక 4 వ ప్లేస్ లో రీసెంట్ గా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ బర్త్ డే ట్రెండ్ మొదలు అవుతుందని చేసిన ట్రెండ్ లో 8.5 మిలియన్స్ కి అటూ ఇటూ గా ట్వీట్స్ వేసి టాప్ 4 ప్లేస్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపారు.

Young Tiger NTR Fans Created All Time RECORD CDP Trend

ఇక 3 వ ప్లేస్ లో రీసెంట్ గా జరిగిన మహేష్ పోకిరి 14 ఏళ్ల ట్రెండ్ లో కూడా ఆల్ మోస్ట్ 8.5 మిలియన్స్ కి అటూ ఇటూ గా ట్వీట్స్ పోల్ అయ్యి టాప్ 3 ప్లేస్ లో నిలవగా మిగిలిన టాప్ 2 అండ్ 1 రెండూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సొంతం చేసుకుని దుమ్ము లేపారు.

2 వ ప్లేస్ లో లాస్ట్ ఇయర్ పవన్ కళ్యాణ్ బర్త్ డే ట్రెండ్ 10.51 మిలియన్ ట్వీట్స్ పడగా ఈ ఇయర్ గబ్బర్ సింగ్ ట్రెండ్ లో 13.4 మిలియన్ ట్వీట్స్ పడ్డాయి. దాంతో 24 గంటల్లో 10 మిలియన్స్ ట్రెండ్స్ సాధించిన ఓన్లీ అండ్ బిగ్గెస్ట్ టాప్ 2 ట్రెండ్స్ పవన్ ఫ్యాన్స్ పేరిట ఉంది. మరి రానున్న టైం లో ఈ రికార్డు బ్రేక్ చేసే ట్రెండ్ ఏది అవుతుందో చూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here