Home న్యూస్ కన్నప్ప టీసర్2…24 గంటల రిపోర్ట్…మాస్ కుమ్ముడు కుమ్మిందిగా!!

కన్నప్ప టీసర్2…24 గంటల రిపోర్ట్…మాస్ కుమ్ముడు కుమ్మిందిగా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర వచ్చే నెల ఎండ్ లో ఆడియన్స్ ముందుకు భారీ లెవల్ లో రిలీజ్ కాబోతున్న మంచు విష్ణు(Manchu Vishnu) నటిస్తున్న లేటెస్ట్ మూవీ కన్నప్ప(Kannappa) సినిమా మీద ఆడియన్స్ లో మిక్సుడ్ ఎక్స్ పెర్టేషన్స్ ఉన్నాయి….భారీ స్టార్ కాస్ట్ ఉండటం, అందునా ప్రభాస్ ఉండటంతో ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్…

సినిమా మినిమమ్ ఉంటుందని నమ్మకంగా ఉండగా మరో సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ మంచు విష్ణు రీసెంట్ ట్రాక్ రికార్డ్ వలన ట్రోల్ స్టఫ్ ఎక్కువగా ఉంటుందని డౌట్ లో కూడా ఉన్నారు, ఇలాంటి టైంలో రీసెంట్ గా సినిమా లోని ఫస్ట్ సాంగ్ అందరి ఇంప్రెషన్ ని కొద్ది వరకు మార్చగా…

ఇక రీసెంట్ గా సినిమా లోని రెండో టీసర్ ను రిలీజ్ చేశారు. టోటల్ స్టార్ కాస్ట్ ను చూపెడుతూ కథ పాయింట్ ను కూడా కొద్ది వరకు చెబుతూ రిలీజ్ చేసిన ఈ టీసర్ 2 సినిమా మీద డీసెంట్ అంచనాలను అయితే పెంచింది అని చెప్పాలి. ఇక టీసర్ కి ఆడియన్స్ నుండి ఓవరాల్ గా….

మంచి రెస్పాన్స్ సొంతం అవ్వగా యూట్యూబ్ లో కూడా 24 గంటల్లో ఓవరాల్ గా ఎక్స్ లెంట్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది రెండో టీసర్…. మొత్తం మీద వ్యూస్ పరంగా 9.38 మిలియన్ వ్యూస్ మార్క్ ని దాటేసిన ఈ టీసర్ లైక్స్ పరంగా కూడా 201.7K లైక్స్ మార్క్ ని దక్కించుకుని…

మంచి రెస్పాన్స్ ను దక్కించుకోవడం విశేషం. ఓవరాల్ గా టీసర్ 2 సినిమా మీద అంచనాలను కొద్ది వరకు పెంచేసింది. సినిమాలో ప్రభాస్ లుక్ ఎలా ఉండబోతుందో టీసర్ 2 లో చూపించిన విధానం ఒక్కటి ఎక్స్ లెంట్ గా ఉండటంతో అది సరిగ్గా వర్కౌట్ అయితే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను మించే అవకాశం ఎంతైనా ఉంటుంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here