Home న్యూస్ 24 గంటలు ఓవర్…..పుష్ప2 టీసర్ రికార్డ్ కొట్టిందా….లేదా!!

24 గంటలు ఓవర్…..పుష్ప2 టీసర్ రికార్డ్ కొట్టిందా….లేదా!!

0

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) సుకుమార్(Sukumar) ల క్రేజీ కాంబోలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన పుష్ప(Pushpa The Rise) సినిమా కి వస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప2(Pushpa The RULE) సినిమా అఫీషియల్ టీసర్ ను ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ చేశారు… అన్ని భాషలకు గాను ఒకే టీసర్ ను మేకర్స్ రిలీజ్ చేయగా…..

టీసర్ మరీ ఎక్స్ పెర్ట్ చేసిన రేంజ్ లో లేక పోయినా కూడా అల్లు అర్జున్ చేసిన ఈ ఎక్స్ పెరిమెంటల్ లుక్ కి మాత్రం అందరూ ఫిదా అయ్యారు అనే చెప్పాలి. అయినా కూడా టీసర్ లాస్ట్ ఇయర్ వచ్చిన గ్లిమ్స్ రెస్పాన్స్ తో పోల్చితే కొంచం రెస్పాన్స్ తగ్గింది అని చెప్పాలి. ఇక ఈ టీసర్ యూట్యూబ్ లో…

మొత్తం మీద 24 గంటల్లో మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. మరీ రికార్డ్ బ్రేకింగ్ లెవల్ లో లేక పోయినా కూడా సింగిల్ ఛానెల్ లో రిలీజ్ అయిన టీసర్ ల పరంగా ఇండియా లో టాప్ 5 లో ఒకటిగా అయితే పుష్ప2 టీసర్ నిలిచింది అని చెప్పాలి ఇప్పుడు. మొత్తం మీద పుష్ప2 టీసర్ కి…

యూట్యూబ్ లో 24 గంటలు పూర్తి అయ్యే టైంకి 39.36 మిలియన్ వ్యూస్ సొంతం అయ్యాయి. ఇక లైక్స్ పరంగా 24 గంటలు పూర్తి అయ్యే టైంకి 1.25 మిలియన్ లైక్స్ మార్క్ ని అందుకుని రచ్చ చేసిన ఈ టీసర్ కొత్త రికార్డులను నమోదు చేయక పోయినా కూడా ఓవరాల్ గా సూపర్ సాలిడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది అని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here