యాక్షన్ హీరో గోపీచంద్ నటించిన లేటెస్ట్ మూవీ రామబాణం సినిమా ఆడియన్స్ ముందుకు మే 5న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా రీసెంట్ గా సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రిలీజ్ చేయగా ట్రైలర్ కి అదే రొటీన్ కమర్షియల్ మూవీ అన్న రేంజ్ టాక్ వచ్చినా కానీ ట్రైలర్ చాలా రిచ్ గా ఉండటం, విజువల్స్ చాలా గ్రాండ్ గా ఉండటం, హీరోయిజం సీన్స్ కూడా కొన్ని మెప్పించడంతో…
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మినిమమ్ గ్యారెంటీ అనిపించేలా మెప్పించడం ఖాయమని అంతా అనుకుంటున్నారు. ఇక ట్రైలర్ కి ఓవరాల్ గా రెస్పాన్స్ మిక్సుడ్ గా ఉండగా యూట్యూబ్ లో ట్రైలర్ కి వ్యూస్ అండ్ లైక్స్ కూడా చాలా తక్కువగానే వచ్చాయి.
మొత్తం మీద 24 గంటలు పూర్తీ అయ్యే టైంకి ఈ సినిమా ట్రైలర్ కి కేవలం 2.18 మిలియన్ వ్యూస్ సొంతం అవ్వగా లైక్స్ పరంగా కేవలం 82 వేల రేంజ్ లోనే లైక్స్ ని సొంతం చేసుకుని చాలా సాదారణమైన రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకుంది…
గోపీచంద్ ఇతర సినిమాల ట్రైలర్స్ రెస్పాన్స్ తో పోల్చితే ఈ సినిమా ట్రైలర్ కి వ్యూస్ అండ్ లైక్స్ అయితే చాలా తక్కువగానే వచ్చాయి. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర గోపీచంద్ శ్రీవాస్ ల కాంబోలో లక్ష్యం, లౌక్యం లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత వస్తున్న సినిమా అవ్వడంతో అక్కడ అంచనాలను అందుకుంటే చాలని అంతా అనుకుంటున్నారు.
Hai my dear karri aliyas nalloda
Entra ugram trailer gurinchi Inka em update evvaledu
Inka entha thittali ra my nalla karri
Nich kumine north india movie ki review cheyaniki time undi ugram trailer gurinchi enduku rayaledu boggu nayala
Nuvvu correct ga honest ga andaru heroes nee oke laga choosedaaka ilane thidthu unta