Home న్యూస్ టాలీవుడ్ టైర్ 2 హీరోల టీసర్ రికార్డులు ఇవే!!

టాలీవుడ్ టైర్ 2 హీరోల టీసర్ రికార్డులు ఇవే!!

0

టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోల సినిమాలకు కూడా ఈ మధ్య ఎక్స్ లెంట్ వ్యూస్ అండ్ లైక్స్ సొంతం అవుతూ ఉండటం విశేషం అని చెప్పాలి. రీసెంట్ గా వచ్చిన ఏజెంట్ మూవీ టీసర్ లైక్స్ విషయంలో కొత్త రికార్డులు క్రియేట్ చేయగా అంతకన్నా ముందు వచ్చిన నాని అంటే సుందరానికీ వ్యూస్ పరంగా కొత్త రికార్డులు క్రియేట్ చేశాయి. ఒక సారి ఇప్పటి వరకు వచ్చిన మీడియం రేంజ్ మూవీస్ లో….

24 గంటల్లో అత్యధిక వ్యూస్ ని సొంతం చేసుకున్న టాప్ మూవీస్ ని గమనిస్తే…
👉#AnteSundaraniki – 10.36M
👉#Agent – 9.78M*****
👉#TheWarriorr – 9.38M
👉#Republic : 6.87M
👉#WorldFamousLover: 6.36M
👉#ThankYouTeaser : 6.08M
👉#Ghani – 5.11M
👉#TuckJagadish – 4.95M
👉#LoveStory – 4.92M

ఇక 24 గంటల్లో అత్యధిక లైక్స్ ని సొంతం చేసుకున్న టాప్ మూవీస్ ని గమనిస్తే…
👉#Agent – 460.2K*******
👉#AnteSundaraniki – 313K
👉#Major – 293.4K
👉#TheWarriorr – 280.9K
👉#WorldFamousLover: 268K
👉#LoveStory – 265.7K
👉#ShyamSinghaRoy – 243K
👉#ThankYouTeaser – 210.6K
👉#Ghani – 210K
త్వరలో మరిన్ని మీడియం రేంజ్ మూవీస్ టీసర్ లు రిలీజ్ కి సిద్ధంగా ఉండగా ఈ లిస్టు లో మార్పులు వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here