Home న్యూస్ ఎపిక్ బ్లాక్ బస్టర్….25 డేస్ KGF2 టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్!!

ఎపిక్ బ్లాక్ బస్టర్….25 డేస్ KGF2 టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మమ్మోత్ కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ తో నాలుగో వీకెండ్ ని పూర్తీ చేసుకుంది. సినిమా నాలుగో వీకెండ్ లో ఎక్స్ లెంట్ ట్రెండ్ ని చూపించి 25వ రోజు సెన్సేషనల్ గ్రోత్ ని చూపించింది. తెలుగు రాష్ట్రాలలో ఎక్స్ లెంట్ గ్రోత్ ని 25వ రోజు చూపించిన సినిమా 78 లక్షల షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది… సినిమా మొత్తం మీద 25 రోజులు…

KGF2 3 WEEKS (21 Days) Total World Wide Collections

పూర్తీ అయ్యే టైం కి తెలుగు రాష్ట్రాలలో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….
👉Nizam: 42.36Cr
👉Ceeded: 11.73Cr
👉UA: 7.77Cr
👉East: 5.56Cr
👉West: 3.59Cr
👉Guntur: 4.77Cr
👉Krishna: 4.20Cr
👉Nellore: 2.80Cr
AP-TG Total:- 82.78CR(134.10CR~ Gross)
ఇదీ మొత్తం మీద సినిమా 25 రోజుల్లో సాధించిన కలెక్షన్స్….

KGF2 22 Days Total World Wide Collections

ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 25 వ రోజు వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 6.95 కోట్ల షేర్ ని సొంతం చేసుకోగా గ్రాస్ కలెక్షన్స్ 14.50 కోట్ల మార్క్ ని అందుకుని ఎక్స్ లెంట్ ట్రెండ్ ని చూపించింది. ఇక మొత్తం మీద 25 రోజుల్లో సాధించిన టోటల్ షేర్ కలెక్షన్స్ ని గమనిస్తే….

KGF2 23 Days Total World Wide Collections

👉Karnataka- 100.25Cr
👉Telugu States – 82.78Cr
👉Tamilnadu – 50.80Cr
👉Kerala – 29.40Cr
👉Hindi+ROI – 210.20CR~
👉Overseas – 91.62Cr(Approx)
Total WW collection – 565.05CR Approx
ఇక సినిమా మొత్తం మీద 25 రోజుల్లో సాధించిన గ్రాస్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Karnataka- 175.15Cr
👉Telugu States – 134.10Cr
👉Tamilnadu – 104.85Cr
👉Kerala – 62.45Cr
👉Hindi+ROI – 490.30CR~
👉Overseas – 178.25Cr(Approx)
Total WW collection – 1145.10CR Approx

KGF2 24 Days Total World Wide Collections

మొత్తం మీద సినిమా 347 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి 25 రోజుల తర్వాత మొత్తం మీద 218.05 కోట్ల ప్రాఫిట్ తో ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది సినిమా… ఈ రేంజ్ లో ప్రాఫిట్స్ తో దూసుకు పోతున్న సినిమా కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా లాంగ్ రన్ లో ఇంకా కలెక్షన్స్ ని సొంతం చేసుకుని 1200 కోట్ల మార్క్ వైపు దూసుకు పోతుంది అని చెప్పాలి…

KGF2 Telugu Version 25 Days Total Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here