బాక్స్ ఆఫీస్ దగ్గర నాలుగో వీకెండ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ తిరిగి వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అవ్వగా సినిమా 25వ రోజు కొంచం ఎక్కువ డ్రాప్స్ నే సొంతం చేసుకున్నా కానీ ఓవరాల్ వరల్డ్ వైడ్ గా మంచి హోల్డ్ తో కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. సినిమా 25వ రోజు తెలుగు రాష్ట్రాలలో 36 లక్షల రేంజ్ లో షేర్ ని…
సొంతం చేసుకుని పర్వాలేదు అనిపించగా సినిమా వరల్డ్ వైడ్ గా 25వ రోజు మొత్తం మీద 1.6 కోట్ల రేంజ్ నుండి 1.8 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని అంచనా వేసినా సినిమా మొత్తం మీద 2 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది…
గ్రాస్ కలెక్షన్స్ ఆల్ మోస్ట్ 5 కోట్ల రేంజ్ లో సొంతం చేసుకుంది 25వ రోజున…. సినిమా మొత్తం మీద 25 రోజుల్లో 588 కోట్ల షేర్ ని 1087 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది. ఇక ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలు మొత్తం మీద ఎలా ఉన్నాయో గమనిస్తే…
👉Nizam: 109.83Cr
👉Ceeded: 50.12Cr
👉UA: 34.25Cr
👉East: 15.83Cr
👉West: 12.95Cr
👉Guntur: 17.79Cr
👉Krishna: 14.33Cr
👉Nellore: 9.10Cr
AP-TG Total:- 264.20CR(398.75CR~ Gross)
👉KA: 42.80Cr
👉Tamilnadu: 37.55Cr
👉Kerala: 10.36Cr
👉Hindi: 125.75Cr
👉ROI: 9.03Cr
👉OS – 98.35Cr
Total WW: 588.04CR(Gross- 1087.00CR~)
ఇదీ మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 25 రోజులు పూర్తీ అయ్యే టైం కి సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్క…
మొత్తం మీద 453 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఆర్ ఆర్ ఆర్ మూవీ 25 రోజుల తర్వాత టార్గెట్ మీద 135 కోట్లకు పైగా లాభంతో దూసుకు పోతున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ ఇక మిగిలిన రన్ లో ఎంతవరకు కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ప్రాఫిట్స్ ను పెంచుకుంటుందో చూడాలి ఇక…ఈ రేంజ్ కొండంత కలెక్షన్స్ ని అందుకోవడం విశేషం అనే చెప్పాలి.