Home న్యూస్ చేతులు ఎత్తేసిన బీస్ట్….6 డేస్ కలెక్షన్స్ లెక్క ఇదే!

చేతులు ఎత్తేసిన బీస్ట్….6 డేస్ కలెక్షన్స్ లెక్క ఇదే!

0

కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్ లేటెస్ట్ మూవీ బీస్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజే మిక్సుడ్ టాక్ ని సొంతం చేసుకున్నా కానీ తమిళనాడు వరకు ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా రెండో రోజు నుండి ఇతర ఇండస్ట్రీలలో డ్రాప్స్ ను హెవీగా సొంతం చేసుకున్న సినిమా వీకెండ్ తర్వాత సినిమా తమిళనాడులో కూడా హెవీ గా డ్రాప్ అయిన సినిమా కేజిఎఫ్2 కన్నా భారీగా డ్రాప్స్ ను….

BEAST 2 Days Total Collections!

సొంతం చేసుకుంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు లో మొత్తం మీద 6 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 2.67Cr
👉Ceeded: 1.09Cr
👉UA: 79L
👉East: 50L
👉West: 39L
👉Guntur: 57L
👉Krishna: 59L
👉Nellore: 38L
AP-TG Total:- 6.98CR(12.48CR~ Gross)

BEAST 6 Days Total Collections!

సినిమా తెలుగు లో బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే 10.50 కోట్లు అందుకోవాల్సి ఉండగా సినిమా ఇంకా 3.52 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమా 6 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన షేర్ కలెక్షన్స్ అంచనాలను ఏరియాల వారి గా ఒకసారి గమనిస్తే…

BEAST 3 Days Total Collections!

👉Tamilnadu – 51.05Cr
👉Telugu States- 6.98Cr
👉Karnataka- 6.14Cr
👉Kerala – 4.63Cr
👉ROI – 1.60Cr
👉Overseas – 26.65Cr
Total WW collection – 97.05CR(Approx est)
ఇక సినిమా 6 రోజుల్లో సాధించిన గ్రాస్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
👉Tamilnadu – 97.80Cr
👉Telugu States- 12.48Cr
👉Karnataka- 12.65Cr
👉Kerala – 9.86Cr
👉ROI – 3.20Cr
👉Overseas – 56.20Cr
Total WW collection – 192.19CR
ఇదీ మొత్తం మీద సినిమా 6 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ లెక్క…

BEAST 4 Days Total Collections!

మొత్తం మీద 6వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా భారీగా డ్రాప్ అయ్యి చేతులు ఎత్తేసినా కానీ సినిమా 125.50 కోట్ల బిజినెస్ కి బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే టోటల్ గా ఇంకా 30 కోట్ల దాకా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక లాంగ్ రన్ లో సినిమా ఎంతవరకు కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి…

BEAST 5 Days Total Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here