ఊహకందని కలెక్షన్స్ తో సెన్సేషనల్ లాంగ్ రన్ ను ఎంజాయ్ చేస్తూ దూసుకు పోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa2 The Rule Movie), మూవీ నాలుగో లాంగ్ ఎక్స్ టెండెడ్ వీకెండ్ ని కంప్లీట్ చేసుకుని అల్టిమేట్ ట్రెండ్ తో దుమ్ము దుమారం లేపింది ఇప్పుడు….
సండే అడ్వాంటేజ్ తో అన్ని చోట్లా కుమ్మేసిన సినిమా తెలుగు రాష్ట్రాల్లో మరోసారి మాస్ రచ్చ చేసి 1.65 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ రన్ ని కొనసాగిస్తూ ఉండగా హిందీలో మరోసారి కుమ్మేసిన సినిమా మిగిలిన చోట్ల కొంచం స్లో అయినా కూడా…
వరల్డ్ వైడ్ గా 25వ రోజున 8.41 కోట్ల రేంజ్ లో 20.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది. 25వ రోజున ఇలాంటి కలెక్షన్స్ ని అందుకోవడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. ఆ రేంజ్ లో దుమ్ము లేపిన పుష్ప2 మూవీ…
ఇప్పుడు ఓవరాల్ గా 25 రోజులు పూర్తి అయ్యే టైంకి వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Pushpa 2 The Rule 25 Days Total WW Collections(Inc GST)
👉Nizam: 100.02Cr
👉Ceeded: 33.16Cr
👉UA: 24.30Cr
👉East: 13.24Cr
👉West: 10.08Cr
👉Guntur: 15.57Cr
👉Krishna: 12.85Cr
👉Nellore: 7.95Cr
AP-TG Total:- 217.17CR(328.90CR~ Gross)
👉KA: 52.30Cr
👉Tamilnadu: 34.00Cr
👉Kerala: 7.58Cr
👉Hindi+ROI : 361.00Cr
👉OS – 123.95Cr***Approx
Total WW Collections : 796.00CR(Gross- 1,663.10CR~)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 620 కోట్ల మమ్మోత్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 176 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ తో కుమ్మేస్తుందో చూడాలి.