Home న్యూస్ అక్షరాలా 97 కోట్లు….25 డేస్ సరిపోదా శనివారం టోటల్ కలెక్షన్స్!

అక్షరాలా 97 కోట్లు….25 డేస్ సరిపోదా శనివారం టోటల్ కలెక్షన్స్!

0

ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో లాంగ్ రన్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసిన సరిపోదా శనివారం (SARIPODHAA SANIVAARAM Movie) సినిమా, దిగ్విజయంగా 25 రోజులను పూర్తి చేసుకుని అన్ని చోట్లా మాస్ రచ్చ చేస్తూ మంచి లాభాలను సొంతం చేసుకుని కుమ్మేసింది… సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నాలుగో వీకెండ్ లో…

ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని కొత్త సినిమాల పోటిలో కూడా సొంతం చేసుకున్న సినిమా మొత్తం మీద 24వ రోజుతో పోల్చితే 25వ రోజు ఆల్ మోస్ట్ సిమిలర్ గా జోరు చూపించి మంచి షేర్స్ ని అందుకుంది. 24వ రోజున 19 లక్షల షేర్ ని అందుకున్న సినిమా…

25వ రోజుకి వచ్చే సరికి 20 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 23 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా 60 లక్షల రేంజ్ లో గ్రాస్ ను కూడా సొంతం చేసుకోగా మొత్తం మీద 25 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Saripodhaa Sanivaaram Movie 25 Days Total WW Collections!

Saripodhaa Sanivaaram Movie 25 Days Total WW Collections(Inc GST)
👉Nizam: 15.22Cr
👉Ceeded: 3.98Cr
👉UA: 3.98Cr
👉East: 2.09Cr
👉West: 1.62Cr
👉Guntur: 1.87Cr
👉Krishna: 1.86Cr
👉Nellore: 1.39Cr
AP-TG Total:- 32.01CR(54.85CR~ Gross)
👉Ka+Tamil+ROI: 7.20Cr
👉OS: 12.40Cr***
Total WW Collections:- 51.61CR(96.95CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 42 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఓవరాల్ గా 9.61 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది. ఇక సినిమా మిగిలిన రన్ లో లాభాలను ఇంకా ఎంతవరకు పెంచుకుని పరుగును ముగిస్తుందో చూడాలి ఇప్పుడు.

Saripodhaa Sanivaaram Movie 24 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here