బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ లాంగ్ రన్ ను ఎంజాయ్ చేస్తూ ఎపిక్ డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతూ లాభాలను ఇంకా పెంచుకుంటూ మాస్ ఊచకోత కోస్తున్న శివ కార్తికేయన్(Siva Kartikeyan) సాయి పల్లవి(Sai Pallavi) ల కాంబోలో తెరకెక్కిన అమరన్(Amaran Movie) సినిమా నాలుగో వీకెండ్ లో…
ఎపిక్ కలెక్షన్స్ ని అందుకున్న తర్వాత తిరిగి ఇప్పుడు వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయినా ఏమాత్రం జోరు తగ్గకుండా ఎక్స్ లెంట్ హోల్డ్ తో పరుగును సూపర్ స్ట్రాంగ్ గా దుమ్ము లేపింది సినిమా…తెలుగు రాష్ట్రాలలో సైతం సినిమా మరోసారి ఎక్స్ లెంట్ గా జోరు చూపించింది…
26వ రోజున వర్కింగ్ డే లో 21 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా….తమిళనాడులో మరోసారి మాస్ హోల్డ్ ని చూపించగా వరల్డ్ వైడ్ గా సినిమా 26వ రోజున సినిమా 1.85 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా 85 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుని కుమ్మేసింది.
ఇక సినిమా 26 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
Amaran Movie 26 Days Telugu States Collections (Inc GST)
👉Nizam: 11.58Cr~
👉Ceeded: 2.97Cr~
👉Andhra: 10.46Cr~
AP-TG Total:- 25.01CR(44.75Cr~ Gross)
5.50 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 19.51 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ తో సంచలనం సృష్టించింది.
ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 26 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Amaran Movie 26 Days Total World Wide Collections Approx
👉Tamilnadu – 154.10Cr
👉Telugu States – 44.75Cr
👉Karnataka – 22.55Cr
👉Kerala – 12.65Cr
👉ROI – 4.60Cr
👉Overseas – 78.70Cr***approx
Total WW collection – 317.35CR(155.20CR~ Share) Approx
మొత్తం మీద సినిమా 67 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 88.20 కోట్ల మమ్మోత్ ప్రాఫిట్ తో డబుల్ బ్లాక్ బస్టర్ ప్లస్ గా దూసుకు పోతూ ఉండగా మిగిలిన రన్ లో లాభాలను ఇంకా పెంచుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.