బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెంటాస్టిక్ కలెక్షన్స్ తో ఊరమాస్ లాంగ్ రన్ ను ఎంజాయ్ చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa2 The Rule Movie) నాలుగో వీకెండ్ లో మళ్ళీ మాస్ రచ్చ చేసిన తర్వాత వర్కింగ్ డే లోకి అడుగు పెట్టగా 26వ రోజున ఓవరాల్ గా మంచి హోల్డ్ నే చూపించినా కూడా…
తెలుగు రాష్ట్రాల్లో నాన్ స్టాప్ గా కోటికి తగ్గకుండా షేర్స్ తో సంచలనం సృష్టించిన సినిమా ఎట్టకేలకు 26వ రోజున స్లో డౌన్ అయ్యింది….మొత్తం మీద 60-70 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు అనుకుంటే సినిమా ఓవరాల్ గా 72 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా…
హిందీ లో మరోసారి మంచి జోరుని చూపించినా మిగిలిన చోట్ల డ్రాప్స్ ఉండగా ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా 26వ రోజున సినిమా 3.63 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా 9.05 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని మాస్ రచ్చ చేసింది. ఇక మొత్తం మీద 26 రోజులు పూర్తి అయ్యే టైంకి…
సినిమా ఏరియాల వారిగా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Pushpa 2 The Rule 26 Days Total WW Collections(Inc GST)
👉Nizam: 100.40Cr
👉Ceeded: 33.35Cr
👉UA: 24.34Cr
👉East: 13.27Cr
👉West: 10.10Cr
👉Guntur: 15.60Cr
👉Krishna: 12.87Cr
👉Nellore: 7.96Cr
AP-TG Total:- 217.89CR(330.25CR~ Gross)
👉KA: 52.45Cr
👉Tamilnadu: 34.10Cr
👉Kerala: 7.58Cr
👉Hindi+ROI : 363.30Cr
👉OS – 124.30Cr***Approx
Total WW Collections : 799.62CR(Gross- 1,672.15CR~)
మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 620 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 179.62 కోట్ల హిస్టారికల్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది… ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.