నట సింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను ల కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ అఖండ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున డిసెంబర్ 2న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా పై అంచనాలు ఓ రేంజ్ లో ఉండగా కచ్చితంగా అంచనాలను మించి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక సినిమాను రెండు తెలుగు రాష్ట్రాలలో…
రికార్డ్ లెవల్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తూ ఉండగా నైజాం ఏరియాలో ఈ ఇయర్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రిలీజ్ ను అఖండ సినిమా సొంతం చేసుకోవడానికి సిద్ధమవుతుందని చెప్పాలి. ఈ సినిమా ఇప్పుడు నైజాం ఏరియాలో రిలీజ్ టైం కి 260 నుండి 280 వరకు..
థియేటర్స్ ని హోల్డ్ చేసే అవకాశం ఉందని భావించగా సినిమా ఇప్పుడు ఆల్ మోస్ట్ 271 థియేటర్స్ ని ఇనీషియల్ లిస్టు లోనే సొంతం చేసుకుని దుమ్ము లేపింది. రిలీజ్ రోజు టైం కి ఫైనల్ లెక్క ఆల్ మోస్ట్ 300 నుండి 320 వరకు ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ లెక్కన బాక్స్ ఆఫీస్ రచ్చ మరో రేంజ్ లో ఉండే అవకాశం ఎంతైనా ఉంది ఈ సినిమా కి.