రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేస్తూ దూసుకు పోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa2 The Rule Movie) నాలుగో వారం ఎండ్ స్టేజ్ కి వచ్చేసింది. సినిమాకి ఇప్పటికీ కూడా మాస్ హోల్డ్ మేజర్ సెంటర్స్ లో కొనసాగుతూ ఉండగా…తెలుగు రాష్ట్రాల్లో…
అలాగే హిందీలో రిమార్కబుల్ హోల్డ్ తో దూసుకు పోతున్న సినిమా 27వ రోజున ఓవరాల్ గా మాస్ హోల్డ్ ని చూపించి కుమ్మేసింది….తెలుగు రాష్ట్రాల్లో 80 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంటుంది అనుకున్నా కూడా ఓవరాల్ గా 88 లక్షల రేంజ్ లో…
షేర్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసిన సినిమా వరల్డ్ వైడ్ గా హిందీలో జోరు చూపించడంతో 4.79 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా 10.40 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్ళని అందుకుని కుమ్మేసింది. ఇక టోటల్ గా సినిమా 27 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Pushpa 2 The Rule 27 Days Total WW Collections(Inc GST)
👉Nizam: 100.84Cr
👉Ceeded: 33.61Cr
👉UA: 24.40Cr
👉East: 13.31Cr
👉West: 10.12Cr
👉Guntur: 15.63Cr
👉Krishna: 12.89Cr
👉Nellore: 7.97Cr
AP-TG Total:- 218.77CR(331.80CR~ Gross)
👉KA: 52.55Cr
👉Tamilnadu: 34.20Cr
👉Kerala: 7.59Cr
👉Hindi+ROI : 366.35Cr
👉OS – 124.95Cr***Approx
Total WW Collections : 804.41CR(Gross- 1,682.55CR~)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 27 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో 620 కోట్ల మమ్మోత్ టార్గెట్ మీద ఏకంగా 184.41 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని చరిత్రలో నిలిచి పోయే బ్లాక్ బస్టర్ రిజల్ట్ తో దూసుకు పోతుంది. ఇక 28వ రోజున మాస్ కుమ్ముడు కుమ్మేయడం ఖాయమని చెప్పాలి.