ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ సార్ ఇప్పటికీ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపిస్తూ పరుగును స్టడీగా కొనసాగిస్తూ ఉండగా సినిమా వర్కింగ్ డేస్ ఇంపాక్ట్ వలన అలాగే డిజిటల్ లో కూడా రిలీజ్ కి సిద్దం అవ్వడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ తగ్గుతూ వస్తున్నాయి.. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో 26వ రోజున 20 లక్షల షేర్ ని అందుకుంటే 27వ రోజున 15 లక్షల దాకా షేర్ ని సాధించింది.
దాంతో సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ గా 27 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 8.89Cr
👉Ceeded: 3.14Cr
👉UA: 3.32Cr
👉East: 2.03Cr
👉West: 92L
👉Guntur: 1.62Cr
👉Krishna: 1.48Cr
👉Nellore: 81L
AP-TG Total:- 22.21CR(41.75CR~ Gross)
👉KA+OS – 1.40Cr
Total WW Collections – 23.61CR(44.90CR~ Gross)
ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 27 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Tamilnadu – 41.05Cr
👉Telugu States – 41.75Cr
👉Karnataka – 8.03Cr
👉Kerala – 1.17Cr
👉ROI – 1.24Cr
👉Overseas – 24.65CR~
Total WW Collections – 117.89CR(61.45CR~ Share)
మొత్తం మీద ఇదీ సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ లెక్క… తెలుగు వర్షన్ లో సినిమా 6.7 కోట్ల టార్గెట్ మీద 16.91 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను అందుకుంటే వరల్డ్ వైడ్ గా 36 కోట్ల టార్గెట్ మీద ఏకంగా 25.45 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది.