Home న్యూస్ వి-టక్ జగదీష్ సినిమాలు ఫ్లాఫ్ కాదు…..రీజన్ ఇదే అంటున్న నాని!!

వి-టక్ జగదీష్ సినిమాలు ఫ్లాఫ్ కాదు…..రీజన్ ఇదే అంటున్న నాని!!

0

నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ దసరా ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతున్న వేల నాని విరివిగా సినిమా ప్రమోషన్స్ లో భాగం అవుతూ ఉండగా ఇంటర్వ్యూలో భాగంగా రీసెంట్ గా తన సినిమాలు డిజిటల్ లో రిలీజ్ అయినవి వి ది మూవీ అలాగే టక్ జగదీష్ సినిమాల రిజల్ట్ పై వచ్చిన కామెంట్స్ పై చాలా వరకు ఓపెన్ గా స్పందించాడు నాని…. పాండమిక్ టైంలో…

అనుకోని పరిస్థితుల నడుమ ఈ రెండు సినిమాలు డిజిటల్ లో రిలీజ్ అవ్వగా ఆడియన్స్ నుండి రెస్పాన్స్ అయితే మిక్సుడ్ గా రావడంతో థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఉంటే కచ్చితంగా మైనస్ అయి ఉండేది కానీ డిజిటల్ లో రిలీజ్ చేసి మంచి పని చేశారు అని అందరూ అనుకున్నారు…ఇక ఇంటర్వ్యూలో నాని ఫెల్యూర్స్ ని ఒప్పుకోరా అంటూ ప్రశ్న అడగగా నేను ఎప్పుడు ఒప్పుకోలేదు అంటూ సమాదానం ఇవ్వగా వి మూవీ టక్ జగదీష్ సినిమాల విషయంలో

మీరు రెండు ఫెల్యూర్స్ కావు అంటూ చెప్పుకొచ్చారు కదా అని అడగ్గా నాని సమాదానం చెబుతూ…. ఆ సినిమాలు ఆడియన్స్ ముందుకు థియేటర్స్ లో వచ్చి ఉంటే వేరుగా ఉండేదేమో కానీ అప్పటి పరిస్థితులలో మేము…ఈ సినిమాలను డిజిటల్ లో రిలీజ్ చేశాం… సినిమాలను నిర్మించిన మేకర్స్ కి డబ్బులు వచ్చాయి. సినిమాలను కొన్న అమెజాన్ ప్రైమ్ వాళ్ళకి భారీగా వ్యూస్ వచ్చి వాళ్ళు ఫ్యాప్పీగా ఉన్నారు, టక్ జగదీష్ కి నా సినిమాల్లోనే ఎక్కువ టి.ఆర్.పి వచ్చింది…

అంటూ చెబుతూ అది అందరికీ లాభాలు తెచ్చి పెట్టిన తర్వాత ఫేల్యూర్ అని ఎలా చెప్పాలి అంటూ సమాదానం చెప్పుకొచ్చాడు… ఇది కూడా నిజమే అని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయితే టాక్ ఎలా ఉన్నా బిజినెస్ ను దాటితే ఆ సినిమా హిట్ అవుతుంది, అలాగే డిజిటల్ లో రిలీజ్ చేసినప్పుడు కొన్న వాళ్ళకి భారీగా వ్యూస్ వచ్చి వాళ్ళే గిట్టుబాటు అయిందని చెప్పినప్పుడు అవి ఫెల్యూర్స్ అవ్వవు కానీ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమాలు అనుకున్న విధంగా నచ్చలేదు కాబట్టి సింపుల్ గా బాలేదు అని చెబుతారు…. ఇక నాని దసరా సినిమాతో ఎలాంటి రచ్చ చేస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here