Home న్యూస్ 27th డే కల్కి కలెక్షన్స్…జోరు ఇప్పటికీ తగ్గలేదుగా!

27th డే కల్కి కలెక్షన్స్…జోరు ఇప్పటికీ తగ్గలేదుగా!

0
27th Day Kalki Movie Box Office Collections Update
27th Day Kalki Movie Box Office Collections Update

బాక్స్ ఆఫీస్ దగ్గర స్టడీ కలెక్షన్స్ తో పరుగును కొనసాగించిన ప్రభాస్(Prabhas) నటించిన కల్కి 2898 AD(Kalki 2898 AD Movie) నాలుగో వారం వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టి కొంచం డ్రాప్స్ ను 26వ రోజున సొంతం చేసుకున్నా కూడా తిరిగి 27వ రోజుకి వచ్చే సరికి మరోసారి వర్కింగ్ డే లో డ్రాప్స్ ఉన్నా ఆల్ మోస్ట్ అన్ని చోట్లా కూడా…

26వ రోజు లెవల్ లో ట్రెండ్ ను చూపెడుతూ పరుగును కొనసాగిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సినిమా ఆల్ మోస్ట్ 26వ రోజు లెవల్ లో హోల్డ్ చూపడంతో అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే మరోసారి 35-40 లక్షల మధ్యలో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి.

Kalki 2898 AD 26 Days Total World Wide Collections!!

ఇక సినిమా హిందీలో ఈ రోజు కోటి రేంజ్ కి అటూ ఇటూగా నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా ఓవర్సీస్ తో కలిపి మిగిలిన చోట్ల 40 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు. దాంతో ఓవరాల్ గా సినిమా 27వ రోజు వరల్డ్ వైడ్ గా ఇప్పుడు…

అటూ ఇటూగా 1.3-1.4 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండొచ్చు. ఇక ఈ రోజు వరల్డ్ వైడ్ గా 2.6 కోట్లకు పైగానే గ్రాస్ ను సినిమా సొంతం చేసుకునే అవకాశం ఉండగా…

మొత్తం మీద మరోసారి వర్కింగ్ డే లో డీసెంట్ షేర్స్ ని సినిమా సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో ఏమైనా మార్పులు ఉంటే తప్పితే ఇదే రేంజ్ లో షేర్ ని సినిమా అందుకోవచ్చు. ఇక టోటల్ గా 27 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

Kalki 2898 AD 25 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here