Home TRP రేటింగ్ లాస్ట్ వీక్ కూడా దుమ్ము లేపిన అన్ని సినిమాలు…టాప్ రేటింగ్ లు సాధించిన సినిమాలు ఇవే!

లాస్ట్ వీక్ కూడా దుమ్ము లేపిన అన్ని సినిమాలు…టాప్ రేటింగ్ లు సాధించిన సినిమాలు ఇవే!

0

ప్రతీ వారం లానే లాస్ట్ వీక్ కూడా భారీ లెవల్ లో సినిమాలు టెలివిజన్ లో టెలికాస్ట్ అవ్వగా వాటిలో మళ్ళీ కొన్ని సినిమాలు వీకెండ్ గాను సాలిడ్ రేటింగ్ లను సొంతం చేసుకుని దుమ్ము లేపాయి… వాటిని తెలుసుకోవాడానికి ముందు బిగ్ బాస్ సీజన్ 4 ఫైనల్ వీక్ కి ముందు వారానికి గాను మంచి రేటింగ్ లను సొంతం చేసుకుని సత్తా చాటుకుంది. శనివారం ఎపిసోడ్ కి గాను 10.84 TRP రేటింగ్ ను సాధించగా…

West All Time Top 10 Share Movies

ఆదివారం ఎపిసోడ్ కొంచం తగ్గి 9.32 రేటింగ్ ను సొంతం చేసుకుంది, ఇక వర్కింగ్ డేస్ లో యావరేజ్ గా 7.68 రేటింగ్ ను సొంతం చేసుకుని స్టడీ గా ఉండటమే కాకుండా అంతకుముందు వారం తో పోల్చితే మంచి గ్రోత్ నే సాధించింది. ఇక సినిమాల రేటింగ్ విషయానికి వస్తే…

Nellore Area All Time Top 10 Share Movies

డిసెంబర్ 10 నుండి 17 వరకు టెలికాస్ట్ అయిన సినిమాలలో ముందుగా ఫస్ట్ టైం టెలికాస్ట్ అయిన ఒరేయ్ బుజ్జిగా మంచి రేటింగ్ ను సొంతం చేసుకుని టాప్ లో నిలవగా 16 వ సారి టెలికాస్ట్ అయిన వినయ విదేయ రామ 8 సారి టెలికాస్ట్ అయిన మహర్షి సినిమాలు కూడా దుమ్ము లేపాయి.

Krishna Area All Time Top 10 Share Movies

ఇక ఓల్డ్ మూవీస్ నువ్వు నాకు నచ్చావ్, నరసింహ, ఊపిరి లాంటి సినిమాలు కూడా మంచి రేటింగ్ లను సాధించి లిస్టులో చోటు దక్కించుకున్నాయి. మొత్తం మీద లాస్ట్ వీక్ కి గాను టెలికాస్ట్ అయిన సినిమాల పరంగా హైయెస్ట్ రేటింగ్ లను సాధించిన సినిమాల విషయానికి వస్తే…
👉#OreyBujjiga 5.3
👉#VinayaVidheyaRama – 5.21
👉#Maharshi – 5.14
👉#NuvvuNaakuNachav – 2.86
👉#F2 – 2.71
👉#Narasimha – 2.7
👉#Oopiri – 2.52
👉#NanisGangLeader – 2.44

Tollywood "Top 10" Movies In "Karnataka" State

ఇవి మొత్తం మీద టాప్ రేటింగ్ లను సాధించిన సినిమాలు. ఇక లాస్ట్ వీకెండ్ మరిన్ని సినిమాలు టెలికాస్ట్ అవ్వగా వాటి రేటింగ్ లు అలాగే బిగ్ బాస్ ఫైనల్ వారానికి గాను సాధించిన రేటింగ్ వివరాలు అన్ని ఈ వారం రిలీజ్ కానున్నాయి. అవి రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ అన్నీ డీటైల్స్ ని అప్ డేట్ చేస్తాం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here