Home న్యూస్ సరిలేరు నీకెవ్వరు 29 డేస్ కలెక్షన్స్…29 వ రోజు మళ్ళీ ఊచకోత!!

సరిలేరు నీకెవ్వరు 29 డేస్ కలెక్షన్స్…29 వ రోజు మళ్ళీ ఊచకోత!!

0

వారం వర్కింగ్ డేస్ లో స్లో డౌన్ అవ్వగా ఓవరాల్ గా 4 వారాల్లో 136.5 కోట్లకు పైగా షేర్ ని వసూల్ చేయగా 5 వ వారం లో అడుగు పెట్టిన ఈ సినిమా మరో సారి అద్బుతమైన గ్రోత్ ని సాధించి బాక్స్ ఆఫీస్ దగ్గర తన లాంగ్ రన్ ఇప్పట్లో అయుపోదని మరోసారి రుజువు చేస్తూ దూసుకు పోతుంది.

Sarileru Neekevvaru 29 Days Total WW Collections!!

సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 28 వ రోజు 9 లక్షల రేంజ్ లో షేర్ ని వసూల్ చేయగా 29 వ రోజున ఏకంగా మూడున్నర రెట్లు అధికంగా వసూళ్ళ ని సాధిస్తూ 32 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం చేసింది.

Sarileru Neekevvaru 27 Days Total WW Collections!!

మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 29 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల షేర్స్ ని గమనిస్తే
?Nizam: 14L
?Ceeded: 2L
?UA: 6.2L
?East: 2.4L
?West: 1.7L
?Guntur: 2L
?Krishna: 2L
?Nellore: 1.6L
AP-TG Total:- 0.32CR?
ఇదీ సినిమా 29 వ రోజు సాధించిన కలెక్షన్స్ లెక్కలు.

Sarileru Neekevvaru 26 Days Total WW Collections!!

ఇక సినిమా మొత్తం మీద 29 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 39.28Cr
?Ceeded: 15.48Cr
?UA: 19.64Cr
?East: 11.24Cr
?West: 7.39Cr
?Guntur: 9.84Cr
?Krishna: 8.79Cr
?Nellore: 3.99Cr
AP-TG Total:- 115.65CR??
Ka: 7.50Cr
ROI: 1.81Cr
OS: 11.94Cr
Total: 136.90CR(219.40Cr~ Gross)
ఇదీ వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన ఊచకోత కలెక్షన్స్.

Sarileru Neekevvaru 22 Days Total WW Collections!!

మొత్తం మీద 100 కోట్ల టార్గెట్ కి సినిమా 36.9 కోట్ల ప్రాఫిట్ ని సొంతం చేసుకోగా 29 వ రోజు సాధించిన సెన్సేషనల్ గ్రోత్ తో మరో వారం సాఫీగా సినిమా ప్రయాణం కొనసాగడం మాత్రం పక్కా అని చెప్పాలి. ఇక 30 వ రోజు ఆదివారం అవ్వడం తో మరింత జోరు చూపే అవకాశం కూడా పుష్కలంగా ఉందని చెప్పాలి.

Sarileru Neekevvaru 28 Days(4 Weeks) Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here